తెలుగు సినీ పరిశ్రమలో కొత్త హాట్ టాపిక్ – Raj Nidimoru Samantha వెకేషన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల ఆమె డైరెక్టర్ రాజ్ నీడుమూరు తో కలిసి కనిపించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫోటోల కథనం ప్రకారం, ఫోటోలలో ఇద్దరూ చాలా సన్నిహితంగా, ఆనందంగా కనిపించడమే కాదు – ఇద్దరి మధ్య ఏదో ప్రత్యేకమైన బంధం ఉందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Raj Nidimoru Samantha కొత్త ప్రేమకథ మొదలైంది?
సమంత పెళ్లి తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆమె వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్ గా ఉంచింది. కానీ ఇప్పుడు ఆమె మరోసారి ప్రేమలో పడ్డారా Samantha new love story అన్న ప్రశ్నలు అభిమానుల్లో కలకలం రేపుతున్నాయి.
రాజ్ నీడుమూరు అనే వ్యక్తి కొంతకాలంగా సమంతతో కలిసి కనిపిస్తున్నాడు. తాజాగ విదేశాలలో దిగిన ఈ వెకేషన్ ఫోటోలు వారి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ ను మరోసారి హైలైట్ చేశాయి. ఇద్దరూ కలిసి బయట వెకేషన్ ఎంజాయ్ చేస్తుండగా కెమెరాల్లో చిక్కారు.
అభిమానుల ప్రతిస్పందన ?
సమంత ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ పై మిక్స్‌డ్ రెస్పాన్స్ చూపిస్తున్నారు. ఒకవైపు ఆమె జీవితంలో కొత్త ఆనందం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు మాత్రం ఇది నిజంగా ప్రేమనా? లేక ఫ్రెండ్‌షిప్ మాత్రమేనా? అనే సందేహాలు తలెత్తిస్తున్నాయి.
Raj Nidimoru ఎవరు?
రాజ్ నీడుమూరు గురించి పరిశీలిస్తే – అతను బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్ అండ్ డీకే పేరుతో తను తన ఫ్రెండు కలిసి కొన్ని సినిమాల కు దర్శకత్వం వహించడం జరిగింది అలాగే అమెజాన్ ప్రైమ్ లో రాజ్ నీడుమూరు దర్శకత్వం వహించిన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ భారీ బియ్యాన్ని సాధించడమే కాకుండా రాజ్ నీడుమూరు కూడా మంచి పేరు తెచ్చింది. ఈ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 తీస్తున్నప్పుడే సమంతతో రాజ్ నీడుమూరు రిలేషన్ కూడా ఏర్పడింది. అందువలనే నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకుందని కూడా ఒకప్పుడు ప్రచారం జరిగింది. అది ఎంతవరకు నిజమో తెలవదు.
పెళ్లిపై ఊహాగానాలు నిజమవుతాయా?
ఇప్పుడు ఫ్యాన్స్ లో, మీడియాలో, సినీ వర్గాల్లో “సమంత రెండవ పెళ్లి?” అనే టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. సమంత ఈ వ్యవహారంపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. కానీ ఈ వెకేషన్ ఫోటోలు చూస్తే మాత్రం ఆమె హృదయం మరోసారి ప్రేమను ఆలింగనం చేసిందనిపిస్తోంది.
సమంత కొత్త అడుగు?
నాగచైతన్య తో విడాకుల తర్వాత సమంత చాలా బలంగా ముందుకు వచ్చారు. తన ఆరోగ్య సమస్యలు అయినా, కెరీర్ నిర్ణయాలు అయినా, ప్రతిదీ బలంగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆమె జీవితంలో రాజ్ అనే వ్యక్తి ప్రవేశించడం వల్ల ఆమెకి మానసికంగా శాంతి, ఆనందం దొరికిందా? అన్నదే ప్రశ్న.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్స్
#SamanthaVacation
#RajNeedumuru
#SamanthaLoveStory
#TollywoodGossip
#SamanthaWeddingRumors
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్
ఇప్పటికీ సమంత తన వ్యక్తిగత జీవితంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ వీరి రిలేషన్ పై ప్రచారం రోజురోజుకు పెరుగుతోంది. త్వరలోనే వీరి నుండి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడుతుందా అన్నది తెలియాల్సింది.