samantha ruth prabhu raj nidimoru news : ఏమాయ చేసావే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సమంత తర్వాత మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది అది తప్ప కాలంలోనే హీరోయిన్గా సమంత మారారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇలా హీరోలతో నటించారు ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.
హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రాలలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై శుభం చిత్రం నిర్మించారు ఈ మూవీ ని ప్రపంచవ్యాప్తంగా విడు దల ఐదు కోట్లు గ్రాస్ వస్తుంది దీనితో ఆమె సంతోషాన్ని వ్యక్తం ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోర్ కలిసి ఫోటోలు దిగారు ఈ ఫోటోలు దీనిపైనేటిగండ్లు చాలా రకాలు స్పందిస్తున్నారు.
మొదటిసారి శుభం సినిమాతో నిర్మాతగా మారారు ఈ నిర్మాతగా పనిచేసిన తర్వాత తొలి ప్రయత్నం అనే మూవీ తీసి దీనికి దర్శకత్వం. ఈ మూవీలో సమంత అతిథపాత్రులను నటించారు ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించి.శుభం సినిమాని మాతో కలిసి చూసి ఆనందించాలని సెలబ్రేట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు నేను తీసిన మొదటి మూవీ చాలా ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చారు. అని సమంత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది దీనితో కలిసి దిగిన కొన్ని ఫోటోలు స్పందనకు కొన్ని వీడియోలు పోస్ట్ చేసింది.
samantha ruth prabhu raj nidimoru news శుభం సినిమాలో సమంత నటించిన ఆలోచించింది.అలానే సమంత షేర్ చేసిన ఫోటోలు శుభం పోస్టర్ దగ్గర సమంత ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడుమూరు పక్కపక్కనే ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీంతోపాటు ఇంకో ఫోటో డిలీట్ చేసింది ఇది నీటి జెండా దృష్టిని ఆకర్షించింది చాలా రకాలుగా కామెంట్ చేస్తున్నారు.
అయితే డేటింగ్ రూమర్స్ పై సమంత మేనేజర్ స్పందించి క్లారిటీ ఇచ్చారు ఈ వార్తలన్నీ కేవలం రూమర్స్ మాత్రమే . దీనిలో ఎలాంటి నిజం లేదు అని ఆయన స్పష్టం చేశారు ఈ క్లారిఫికేషన్ రూమోస్ అని చెప్పి పెట్టినప్పటికీ దాంట్లో చర్చలు మాత్రం ఆగలేదు.