త్వరలోనే పెద్దింటి కోడలుగా వెళుతున్న Samantha . ఏంటి అందరూ ఆశ్చర్యపోతున్నారా అవునండి నిజం. భారతదేశంలోనే అత్యంత పాపులారిటీ ఉన్న హీరోయిన్ల లో సమంత మొదటి స్థానంలో ఉంటదని మనము చెప్పనవసరం లేదు. ఎందుకంటే సమంత సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా ఇప్పటికీ కొనసాగుతుంది. సుమారు ఏడాదిన్నర నుంచి సినిమాలకు దూరంగా ఉన్నా గాని సమంత పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. అందుకు నీదర్శనం అమెజాన్ లో సమంతా రీసెంట్గా నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇప్పటికీ 150 దేశాలలో ట్రెండింగ్ లో ఉంది.
హనీ బన్నీ వెబ్ సిరీస్ ద్వారా రీసెంట్గా Samantha ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా చాలా మంచి పేరును సొంతం చేసుకుంది .ఈ వెబ్ సిరీస్లో సమంత యాక్షన్ సీన్స్ కు మరియు యాక్టింగ్ కు చాలా మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. అలాగే సమంత మాయో సైటిస్ నుంచి పూర్తిగా కోలుకొని మల్ల సినిమాలలో నటించడానికి సిద్ధమవుతుంది. సమంత ఒక వెబ్ సిరీస్ ఒప్పుకుందని తెలుస్తుంది దానితోపాటు తెలుగులో కూడా ఒక స్టార్ హీరో సరసన నటించబోతుందని సమాచారం. నీతో పాటు తమిళ్లో కూడా ఒక సినిమా ఓకే చేసిందని తెలుస్తుంది. వీటితోపాటు బాలీవుడ్ లో కూడా సినిమా అవకాశాలు సమంతకి వస్తున్నాయని సమాచారం. అమెజాన్ తీసిన ఫ్యామిలీ మెన్ మరియు హనీ బన్నీ వెబ్ సిరీస్ ల ద్వారా సమంత బాలీవుడ్ లో కూడా మంచి పేరును సొంతం చేసుకోవడం జరిగింది. హిందీలో కూడా సమంత ఒక ప స్టార్ హీరోతో నటించబోతుందని సమాచారం.
ఇప్పుడు అసలు విషయానికి వస్తే Samantha నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఇప్పటివరకు సింగిల్గానే ఉంటూ వస్తుంది. నాగచైతన్య మాత్రం సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత శోభిత తో డేటింగ్ చేస్తూ రీసెంట్గా వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది.. దీనిపై అందరూ నాగచైతన్యను శోభితను చాలా ట్రోల్స్ చేయడం కూడా జరిగింది.. అయితే సమంత కూడా హిందీలో పెద్దింటి వారసుడైన ఒక హీరోతో డేటింగ్ లో ఉన్నదని తెలుస్తుంది. ఆ హీరో ఎవరో కాదు బోనీ కపూర్ కొడుకైన అర్జున్ కపూర్ అని ఒక వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా వైరల్ గా మారింది అని చెప్పవచ్చు.
అర్జున్ కపూర్ విషయానికి వస్తే మొన్నటి వరకు మల్లికా అరోరా తో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. రీసెంట్గా మల్లికా అరోరా తో అర్జున్ కపూర్ విడిపోయాడని తెలుస్తుంది. అయితే కొంతమంది నేటిజన్స్ మాత్రం సమంతాను పెళ్లి చేసుకోవడానికి అర్జున్ కపూర్ మల్లికా ఆరోరాకు గుడ్ బై చెప్పాడని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ హల్చల్ చేస్తుంది. సమంత అర్జున్ కపూర్ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో ఒక వార్త సంచలనంగా మారింది. ఈ వార్తను విన్న కొంతమంది సమంత అభిమానులు అర్జున్ కపూర్ తో డేటింగ్ వద్దని మ్యారేజ్ అంతకంటే వద్దని పోస్టులు పెట్టడం గమనార్ధం. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలవదు గాని ఇప్పుడు ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. దీనిపై సమంతా గాని అర్జున్ గాని స్పందించలేదు కానీ త్వరగా స్పందిస్తే బాగుంటుంది అని సమంత అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి ఈ వార్త ఎంతవరకు నిజమో అబద్దమో తొందరలోనే తెలుస్తుంది.