honybunny webserice లో లిప్ కిస్సులతో అదరగొట్టిన సమంత

Written by 24newsway.com

Published on:

honybunny webserice లో లిప్ కిస్సులతో అదరగొట్టిన సమంత. హనీ బన్నీ సమంత లేటెస్ట్ గా నటిస్తున్న వెబ్ సిరీస్ ఇది కూడా అమెజాన్ ప్రైమ్ నిర్మించడం జరుగుతుంది.అలాగే ఈ వెబ్ సిరీస్ ను ఫ్యామిలీ మెన్ డైరెక్టర్ దర్శకత్వం వహించడం జరుగుతుంది. ఆల్రెడీ సమంత ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించి అందరిని మెప్పించింది. ఫ్యామిలీ మెన్ 2 తో సమంత ఫ్యాన్ ఇండియా లెవెల్ లో పేరు తెచ్చుకోవడం జరిగింది.ఆ తర్వాత ప్రియాంక చోప్రా గారు నటించిన సిటా డెల్ హాలీవుడ్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ నిర్మించడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ హాలీవుడ్లో సంచలనం సాధించిందని చెప్పవచ్చు.

అయితే అదే సిటా డేల్ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ సంస్థ ఇండియాలో ఈ వెబ్ సిరీస్ ను నిర్మించడం జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ ఇండియా లో హనీ బన్నీ అనే పేరును ఖరారు చేయడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ హీరోగా ఫ్యామిలీ మెన్ 2 తో ఇండియా వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయినటువంటి సమంత హీరోయిన్ గా నటించడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఈ ఇయర్ మొదట్లోనే కంప్లీట్ అయినదిగా తెలుస్తుంది. కొన్ని కారణాలవల్ల ఈ వెబ్ సిరీస్ వాయిదా పడుతూ వస్తుంది. ఆ కారణాలలో సమంతా ఆరోగ్యం కూడా ఒకటిగా చెప్పవచ్చు.

అలాగే ఈ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో సమంత వరుణ్ దావంతం కలిసి యాక్షన్ సీన్స్ లో ఇరగదీసింది అని చెప్పవచ్చు. ఆల్రెడీ హనీ బన్నీ వెబ్ సిరీస్ యొక్క ట్రైలర్ విడుదల కావడం జరిగింది అందులో యాక్షన్ సీన్స్ లో సమంత ఇరగదీసింది అని కూడా చెప్పవచ్చు.ఇదే కాకుండా సమంత లాస్ట్ ఇయర్ నటించిన యశోద సినిమాలో కూడా సమంత యాక్షన్ సీన్స్ లో చాలా బాగా నటించడం జరిగింది.

హీరోయిన్ సమంత నటిస్తున్న honybunny webserice మీద స్టార్టింగ్ నుంచి అంచనాలు భారీగా ఉండటం జరిగింది. అలాగే సమంత ఖుషి సినిమా తర్వాత వన్ ఇయర్ గ్యాప్ తీసుకొని మరి ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ యొక్క ప్రమోషన్ లో పాల్గొనడం జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 7 న అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. అలాగే ఈ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో సమంత చాలా రొమాంటిక్ సీన్ లో నటించిందని తెలుస్తుంది. సమంత ఇందులో హీరోగా నటించిన వరుణ్ ధావన్ తో లిప్ లాక్ సీన్లు చాలా ఉన్నాయని అలాగే రొమాంటిక్ సీన్లు కూడా చాలా ఉన్నాయని తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత సమంత వరుణ్ తేజ్ జోడి పర్ఫెక్ట్ అని అందరూ అంటారని amazon నిర్మాతలు మరియు డైరెక్టర్ ప్రెస్ మీట్ లో చెప్పడం జరుగుతుంది. ఈ సినిమాలో సమంత యాక్షన్ సీన్లలో డూబు లేకుండా నటించడమే కాకుండా రొమాంటిక్ సీన్లలో కూడా ఇరగదీసిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది.

చూడాలి నవంబర్ 7న రిలీజ్ కాబోతున్న హాని బన్నీ వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూద్దాం నవంబర్ 7వ తారీకు వరకు వేచి చూద్దాం.

Read More

Leave a Comment