sandeep reddy vanga and prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వెంట వెంటనే మూవీ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ఆ సంగతి అందరికి తెలిసిన విషయమే కల్కి సినిమా సక్సెస్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ రాజాసబ్ మూవీ తీస్తున్నారు ఈ మూవీకి దర్శకత్వం మారుతి చేస్తున్నారు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు హర్రర్ కామెడీ డ్రామా గ వస్తున్న ఏ మూవీ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతుంది.
హీరో ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కలిసి తీయబోతున్న మూవీ స్పిరిట్ ఈ మూవీ గురించి అందరికీ తెలిసిందే దీని అధికారికంగా ప్రకటించిన రోజు నుంచి అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు దీంతో ఈ సినిమాపై ఇలాంటి వారితో వచ్చిన క్షణాల్లో వైరల్ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేసిన తర్వాత ఈ మూవీ షూటింగ్ చేయబోతున్నారని తెలిసింది మొత్తం 120 రోజుల్లో పైగా ఈ మూవీ షూటింగ్.
sandeep reddy vanga and prabhas జరుగుతుందని ఈ షెడ్యూల్లో 90 రోజులకు పైగా ప్రభాస్ పాల్గొంటారని సమాచారం. తన లుక్ కోసం జిమ్ వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో ప్రభాస్ ఇప్పటి వరకు చూడను కూడా కనిపించనున్నట్లు సమాచారం తాజాగా యూఎస్ లో జనన ఒక కార్యక్రమంలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ దీని షూటింగ్ అప్డేట్ పంచుకున్నారు చిత్రీకరణ కోసం మెక్సికో లోని కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.
సందీప్ రెడ్డి వంగకు సంబంధించిన మరో వార్త కూడా వైరల్ గా మారింది. ఈ డైరెక్టర్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం రామ్ చరణ్ పెద్ది పూర్తయిన తర్వాత ఈ సినిమా ప్రారంభించినట్లు తెలుస్తోంది దీనిపై అధికారిక ప్రకటన కోసం చరన్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.