sandeep reddy vanga next movie

Written by 24 News Way

Published on:

sandeep reddy vanga next movie : యానిమల్ మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ తను నెక్స్ట్ తీయబోతున్న మూవీ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు ఈ మూవీ స్టోరీ మొత్తం ప్రభాస్ పోలీస్ లుక్ లో కనిపించనున్నాడు ఈ సినిమాను భారీగా తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు స్పిరిట్ మూవీకి ప్రభాస్ డేట్స్ ఇవ్వడం కోసం ఒప్పుకున్న సినిమాలు చేసిన తర్వాత ఇచ్చే అవకాశం ఉంది. అలా ఇచ్చిన వెంటనే ఈ స్పిరిట్ మూవీని షూటింగ్ స్టార్ట్ చేయడానికి దర్శకుడు సందీప్ చూస్తున్నారు.

సందీప్ తన సినిమా మొదలైతే చాలా స్పీడ్ గా మూవీ చేసేస్తాడు ప్రభాస్ లేట్ చేయడం వల్ల సందీప్ వేరే ప్లాన్ చేస్తున్నాడు అందుకే ప్రభాస్ స్పిరిట్ మూవీ తో పాటు మరో ప్లాను కూడా చేసినట్టు తెలుస్తుంది సందీప్ తో సినిమా చేసేందుకు చాలా మంది హీరోలు రెడీగా ఉన్నారు అందులో రామ్ చరణ్ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ ఉన్నారు.స్పిరిట్ మూవీ చేసేలోపు రామ్ చరణ్ తో కానీ లేదంటే విజయ్ దేవరకొండ తో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట దర్శకుడు సందీప్ ఎందుకంటే ప్రభాస్ ఏమో కోసమే మరో మూడు సంవత్సరాలు టైం పెడితే ఈ ఒక్క సినిమాకే సమయం ఎక్కువ అవుతుందని దీంతోపాటు మరో సినిమాను స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు.

అలా కాకుండా ప్రభాస్ ప్రింట్ మూవీ సంవత్సరంలోపు పూర్తి అయ్యేలా ఉంటే ఈ మూవీ చేసిన తర్వాతనే వేరే మూవీ చేయాలని అనుకుంటున్నారు అంట మరి ప్రభాస్ దర్శకుడు సందీప్ కు తన సమయాన్ని ఇస్తాడా లేదా చూడాలి వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ యానిమల్ పార్క్ కూడా ఉంది కాబట్టి అది కూడా చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు దర్శకుడు. ప్రభాస్ స్పిరిట్ మూవీ కోసం పనిచేసే ఛాన్స్ ఉందా లేదా అన్నది చూడాలి ప్రస్తుతం ప్రభాస్ చాలా మూవీస్ తో బిజీగా ఉన్నారు అందులో రాజా సాబ్ కల్కి 2 ఇలా చాలా సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్ స్పిరిట్ మూవీ ఎప్పుడు మొదలవుతుందా అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు.

Read More>>

🔴Related Post