100కోట్లు దాటేసిన sankranthiki vasthunam movie. ఈ మూవీ 200 కోట్లు దాటి వేసేలా ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పడం జరుగుతుంది. ఈ సంక్రాంతి బరిలో నిలిచిన మూడు సినిమాలలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయం దిశగా దూసుకు వెళ్తుంది. అలాగే విడుదలైన మూడు రోజుల్లో 100 కోట్ల వసూళ్లు సాధించి విక్టరీ వెంకటేష్ గారి సినిమాలలో హైయెస్ట్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం మూవీ.
sankranthiki vasthunam movie collection :
sankranthiki vasthunam movie అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మించిన చిత్రం. ఈ మూవీ ఈ సంక్రాంతికి విడుదల కావడం జరిగింది ఈనెల 14వ తేదీన థియేటర్లలోకి సంక్రాంతి వస్తున్నాం మూవీ విడోరకం జరిగింది ఈ సినిమా నాలుగు రోజులకు గాను 131 కోట్ల డ్రెస్ వసూలు చేయడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ ప్రేక్షకులకు మొదటి ప్రాధాన్యత ఈ సినిమా అని చెప్పవచ్చు అలాగే కలెక్షన్ల పరంగా కూడా భారీగా వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు చెప్పడం జరుగుతుంది
అలాగే sankranthiki vasthunam movie మొదటి ఆట నుంచే బ్లాక్ బాస్టర్ ఇటని సొంతం చేసుకోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమా మీద ఆసక్తి కనపరచడం జరుగుతుంది దాని వలన ఈ సినిమాకి వసూళ్లు కూడా చాలా పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్పడం జరుగుతుంది అలాగే మరోవైపు బాలయ్య నటించిన డాకు మహారాజ్ సినిమాకు నైజాంలో థియేటర్లు తక్కువ సంఖ్యలో కేటాయించడంపై కూడా బాలకృష్ణ అభిమానులు థియేటర్ల సంఖ్యను పెంచాలంటూ ఆందోళన చేయడం జరుగుతుంది.
అలాగే ఈ సినిమా కలెక్షన్లు ఇలాగే కొనసాగుతూ వెళ్తే పుష్పటు త్రిబుల్ ఆర్ రికార్డులను కూడా బద్దలు కొట్టడం ఖాయమని చెబుతున్నారు ఇప్పటికే ఈ సినిమా 56 కోట్ల షేర్ సంపాదించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది గత రెండు దశాబ్దాలలో వెంకటేష్ గారి సినిమా ఏది కూడా 25 కోట్ల చేరుకు మించలేక పోయింది కానీ అనూహ్యంగా ఈ సినిమా నాలుగు రోజులకే సుమారు 56 కోట్ల చేరు సాధించి సంచలన రికార్డును వెంకటేశ్ గారి పేరిట నెలకొల్పింది ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల షేర్ వచ్చిందని అలాగే ఈ మూవీ మొదటి వారంలోనే సంక్రాంతికి వస్తున్నాం 100 కోట్ల చేరును సాధించే అవకాశం ఎంతైనా ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ మూవీ లాంగ్ రన్ లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 120 నుంచి 130 కోట్ల షేర్ వసూలు చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పడం జరుగుతుంది.
విక్టరీ వెంకటేష్ గారి కెరియర్ లోనే మొదట 100 కోట్లు సాధించిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. ఈ సినిమా ఇలాగే నన్ను కొనసాగించినట్లయితే ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే 200 కోట్ల మార్కును అందుకుంటుందని తెలుస్తుంది చూడాలి వెంకీ మామ ఇంకా ఎన్ని రికార్డు సృష్టించడం జరుగుతుందో.