Saripodhaa Sanivaaram Movie Collection: 2 మిలియన్ క్లబ్ లోకి సరిపోదు శనివారం మూవీ. నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదు శనివారం చిత్రం భారీ వసూళ్లను సాధించింది ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఈ చిత్రం నార్త్ అమెరికాలో తాజాగా 2 మిలియన్ డాలర్ క్లబ్లో చేరింది. నాచురల్ స్టార్ నాని కెరియర్ లోనే అత్యంత వేగంగా 2 మిలియన్ డాలర్ క్లబ్బులో చేరిన చిత్రంగా సరిపోద శనివారం చిత్రం నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
నాచురల్ స్టార్ నాని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ నటించడం జరుగుతుంది.. ప్రతి సంవత్సరం నాచురల్ స్టార్ నాని నుండి సుమారు రెండు చిత్రాలు విడుదల అవుతుంటాయి. అయితే ఈ సంవత్సరం మాత్రమే ఒక్క సినిమానే విడుదల చేయడం జరిగింది.. అయితే ఇదే విషయాన్ని సరిపోదా శనివారం ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ కూడా అడగడం జరిగింది.. దానికి సమాధానంగా నాని గారు మీరన్నది నిజమే కానీ ప్రతి సంవత్సరం నా నుంచి రెండు సినిమాల రావడం మాత్రం పక్కా ఈసారి మాత్రం కొంచెం షూటింగ్ లేట్ కావడం వలన ఒక్క సినిమానే విడుదల చేయడం జరిగింది ఇంకో సినిమా కూడా షూటింగ్ దశలో ఉన్నది. కానీ ప్రతి సంవత్సరం నా నుంచి రెండు సినిమాల్లో మాత్రం కచ్చితంగా వస్తాయని నేచురల్ స్టార్ నాని గారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.
Saripodhaa Sanivaaram Movie Collection
ఇక నాని గారు రీసెంట్గా నటించిన సరిపోదా శనివారం మూవీ విషయానికొస్తే ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా సుమారు 50 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఇంకా ఈ సినిమా భారీ బస్సుల దిశగా దూసుకుపోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా లో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది ఈ చిత్రం లో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న ఎస్ జె సూర్య గారు విలన్ పాత్ర లో నటించడం జరిగింది. ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై DVV దానయ్య గారు భారీ బడ్జెట్లో నిర్మించడం జరిగింది. అలాగే DVV దానయ్య గారి విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ తో భగత్ సింగ్ అనే సినిమ ను కూడా నిర్మిస్తున్నారు.