Prabhas మూవీ లో బాలీవుడ్ సీనియర్ నటుడు ప్రభాస్ హీరోగా అను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే బాలీవుడ్ సీనియర్ నటుడు ఇందులో భాగమయ్యారు. ప్రభాస్ హీరోగా అనురాగపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సీనియర్ నటుడు అనుపము. కేర్ ఈ మూవీలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇండియన్ చిత్ర పరిశ్రమకు బాహుబలి గా పేరుపొందిన Prabhas తో కలిసి నా 544వ ప్రాజెక్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై టాలెంటెడ్ అను రాఘవ ఇప్పుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అద్భుతమైన కథ జీవితంలో ఇంతకంటే ఇంకేం కావాలి ఫ్రెండ్స్ అని ఆయన రాసుకోచరు.
పిరియాడికల్ యాక్షన్ డ్రామగా ఈ సినిమా రూపొందుకుంటుంది భిన్నమైన కథ భారీ బడ్జెట్ తో సిద్ధమవుతుని. ఈ మూవీ కి ఫౌజీ అనే పేరు పెట్టాలనుకున్నారు. మీరు ఇంతవరకు చూడని కథను చూపిస్తున్నాం ప్రభాస్ ఉన్నారు కాబట్టి ఎన్ని అంచనాలను అయినా అది అందుకుంటుంది ఇప్పటివరకు ఎప్పుడు చూడని ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. సీతారామం తర్వాత దీనిని రాయడానికే సుమారు ఏడాదికి పైగా సమయం పట్టింది ప్రేక్షకులు తప్పకుండా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అను రాగవపూడి తెలిపారు.
Prabhas కు జంటగా సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి నటిస్తున్నారు ఇమాన్ విని ఈ సినిమాలో ఎంచుకోవడం కోసం ఇంతకుముందే ఆమె గురించి చెప్పారు ఇమాన్వి అందం ప్రతిభ కలిగిన అమ్మాయి అందరిలాగానే నేను ఆమె డాన్స్ వీడియోలు చూస్తుంటా ఆమె మంచి భరతనాట్యం డాన్సర్ కళ్ళతోనే ఎన్నో హవభావాలను పలికిస్తుంది అందుకే ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్న అని దర్శకుడు చెప్పుకొచ్చారు.
ఇక సినిమా విషయానికి వస్తే భారీ బడ్జెట్ తో సిద్ధమవుతున మూవీ రీసెంట్ గానే పూజ కార్యక్రమాలతో ప్రారంభమై ంది. వచ్చే సంవత్సరం రిలీజ్ కు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే పాటలు కూడా కంపోజ్ చేశారని తెలియజేశారు ఎప్పటికీ రెండు షెడ్యూల్స్ ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారట అందులో మెయిన్ లీడ్ పై తీసిన సీన్స్ అద్భుతంగా వచ్చాయంటూ ప్రస్తుతానికి అయితే ప్లానింగ్ ప్రకారం సూట్ నిర్విరామంగా జరుగుతున్నట్టుగా సమాచారం