స్టార్ డైరెక్టర్ పుష్ప2 మూవీ మీద సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ లో గొడవలు ముదిరి పాకాన పడ్డాయి. ఇలా ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు గొడవలు ముదిరి పాకాన పడటం జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతని సతీమణి స్నేహ రెడ్డి లను మరో మెగా హీరో సాయి ధర్మ తేజ తన ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అన్ ఫాలో చేయడం ఇప్పుడు ఈ విషయం ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయింది.
అసలు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి మధ్య గొడవ చాలా సంవత్సరాల క్రితమే మొదలైంది. ఒక ఫంక్షన్ లో అల్లు అర్జున్ మాట్లాడుతుంటే అందరూ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ స్టార్ పవర్ స్టార్ అనడం అల్లు అర్జున్ కు కు చిరాకు తెప్పించి “నేను చెప్పను బ్రదర్” అనడంతో మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అప్పటినుంచి అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ కోల్డ్ వార్ స్టార్ట్ అయిందని కూడా చెప్పవచ్చు. అప్పటినుంచి చిన్న చిన్నగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరం కావాల్సి వచ్చింది. అసలు ఈ గొడవ ఎంత పెద్దదిగా అవుతుంది అంటే మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ విడిపోవాల్సి వచ్చింది.
ఈ గొడవలు నిదానంగా ముదిరి ముదిరి ముదిరి మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో తారాస్థాయికి చేరిందని ఫ్యాన్స్ కూడా చర్చించుకుంటున్నారు .బన్నీ విషయంలో తాము తమ వైఖరి ఏంటో చూపించడానికి హీరో సాయి ధర్మ తేజ ద్వారా మెగా ఫ్యామిలీ ఈ హెచ్చరిక హీరో అల్లు అర్జున్ కి పంపిందా అన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి లేదంటే ఇది కేవలం సాయిధర్మ తేజ వ్యక్తిగత నిర్ణయం అన్నదానిపై కూడా ఎటువంటి క్లారిటీ లేదు సాయి ధర్మ తేజ కూడా ఇంతవరకు ఎటువంటి స్పందన తెలియజేయలేదు.
మెగా వాడితే వర్సెస్ అల్లు ఫ్యామిలీ స్ మధ్య విభేదాలపై ఒకప్పటి దర్శకుడు గీతాకృష్ణ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్ కానీ రాజకీయాలు చిత్ర పరిశ్రమల లలో అల్లు అర్జున్ ఒక బచ్చ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొదట్లో అల్లు అరవింద్ కూడా సాధారణ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ మాత్రమే అని కానీ చిరంజీవి లాంటి ఒక బంగారు బాతు దొరకడంతో ఆ గుడ్లు అమ్ముకుంటూ పైకొచ్చాడు అని అల్లు అరవింద్ మీద ఒకప్పటి డైరెక్టర్ గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ పెద్దల తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో స్వార్థం ఏర్పడడం సహజమని అల్లు అర్జున్ మంచి నటుడు కావడం వల్ల రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో కాంపిటీషన్ కూడా చాలా ఉంటుందంటున్నాడు.
అల్లు అర్జున్ చేసిన కొన్ని సినిమాలు విజయం సాధించడం ఆ వెంటనే తెలుగు హీరోల్లో ఎవ్వరికి లేని ఎవరికి రాని నేషనల్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ ఎక్కడికో వెళ్లిపోయాడని గీతాకృష్ణ తెలియజేయడం జరిగింది. అల్లు అరవింద్ విధానాలు పవన్ కు నచ్చకపోవడంతో వారి మధ్య గ్యాప్ వచ్చింది అలాగే పవన్ ను చిన్నప్పటి నుంచి చులకనగా అల్లు అరవింద చూసేవాడని సంచల వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ సమయంలో అల్లు అరవింద్ బోల్డంత వెనకేసుకున్నాడని అయితే తన తండ్రి తో పవన్ వ్యవహరించే తీరు మనసులో పెట్టుకున్న అల్లు అర్జున్ ఇలా పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడడం జరిగిందని అప్పటినుంచి మెగా ఫ్యామిలీ కి అల్లు అర్జున్ దూరం కావాల్సి వచ్చిందని డైరెక్టర్ గీతాకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.
మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలకి మొదటగా ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడే ఈ గొడవలకి బీజం పడిందని అల్లు అరవింద్ వ్యవహరించే తీరు చేసే మోసాలు పవన్ కళ్యాణ్ కి అసలు నచ్చేవి కావని అప్పటినుంచే మరియు పవన్ కళ్యాణ్ ఈ మధ్య గొడవలు జరిగాయని అందుకే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ నుంచి విడిపోయాడని అప్పట్లో కొన్ని వార్తలు కూడా వచ్చి సంచలన సృష్టించాయి. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ మీద అల్లు అర్జున్ కోపంతో ఉన్నాడని ఆ కోపాన్ని ఒక ఫంక్షన్ లో బయట పెట్టడం జరిగింది అప్పటినుంచి మెగా వర్సెస్ హల్లు ఫ్యామిలీ గా మారింది.
మెగా ఫ్యామిలీతో గొడవలు తారస్థాయి చేరడం వలన అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ మీద దీని ప్రభావం చాలా పడుతుందని గీతాకృష్ణ స్టార్ డైరెక్టర్ పుష్ప2 మూవీ తెలియజేయడం జరిగింది. అయితే ఇంకో విషయం ఏంటంటే రీసెంట్ గా జరిగిన ఏపీ ఎన్నికల్లో వైయస్సార్ పార్టీ తరఫున పోటీ చేసే శిల్ప రవి కోసం అల్లు అర్జున్ ఎగేసుకుంటూ వెళ్లడం. ఎక్కడో పబ్బులో పరిచయమైన శిల్పా రవి కోసం అల్లు అర్జున్ వెళ్ళడం అతనికి సపోర్ట్ చేయడం ఎవరికీ నచ్చటం లేదని ఈ సందర్భంగా గీతాకృష్ణ తెలియజేయడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ ఈసారి వైఎస్ఆర్ పార్టీ గెలిచి తీరుతుందని పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఓడిపోతాడని పవన్ కళ్యాణ్ మీద పగ తీర్చుకునేందుకు వైయస్సార్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న శిల్పా రవి కి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ అల్లు అర్జున్ ప్లాను మొత్తం రివర్స్ గా మారింది. ఎందుకంటే వైయస్సార్ పార్టీ గౌరవంగా ఓడిపోయింది అలాగే అల్లు అర్జున్ ఫ్రెండ్ శిల్పా రవి కూడా ఘోరంగా ఓడిపోయాడు పవన్ కళ్యాణ్ మాత్రం తాను పార్టీ పోటీ చేసిన 20 కస్థానాలలో విజయం సాధించి అసలు ఏపీ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా నిలవడం జరిగింది. ఇది అల్లు అర్జున్ అసలు ఊహించలేదు. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ మీద రివేంజ్ ప్లాన్ చేయడం జరిగింది. దాని సంకేతమే సాయిధర్మ తేజ అల్లు అర్జున్ ని అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ని అన్ ఫాలో చేయడం.
చూడాలి మెగా వర్సెస్ అల్లు అర్జున్ గొడవ ఎంత దూరం వెళుతుందో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చివరికి ఎవరు గెలుస్తారో.