నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక న్యూస్ చాలా వైరల్ గా మారింది. రణవీర్ సింగ్ దీపికా పదుకొనే విడాకులు తీసుకోబోతున్నారు అని సోషల్ మీడియాలో న్యూస్ చాలా వైరల్ గా మారింది. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు కానీ దీపికా పదుకొనే ఈ మధ్యనే తాను ప్రెగ్నెంట్ అయ్యానని న్యూస్ కూడా తన ఫ్యాన్సీకి తెలియజేసింది. ఆ న్యూస్ కి ఫ్యాన్స్ కూడా చాలా సంతోషించడం జరిగింది కానీ అంతలోనే ఇలా రణవీర్ సింగ్ దీపికా పదుకొనే విడాకులు తీసుకో బోతున్నారు అనే న్యూస్ వచ్చి అందరినీ షాక్ కి గురిచేసింది.
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అందులో సెలబ్రిటీలు మాత్రం చాలా మంది పెళ్లి చేసుకున్న సంవత్సరానికి లేక రెండు సంవత్సరాలకు విడాకులు బారిన పడుతున్నారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విడాకులు చాలా కామన్ అయిపోయా యి సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత కొందరు సెలబ్రిటీలు వరుసగా విడాకులు తీసుకోవడం జరిగింది.. సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత నాగేంద్రబాబు కూతురు నిహారిక కూడా విడాకులు కీచకపోవడం జరిగింది. ఆ తర్వాత చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజ కూడా తన రెండవ భర్తకు విడాకులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఫింగర్స్ ఫేమస్ యాంకర్స్ కూడా విడాకులు తీసుకుంటున్నారని న్యూస్ లు వస్తూ ఉన్నాయి.. వీటికి తోడు మన పూజారి ఉన్నాడు కదా వేణు స్వామి ఇతను ప్రతిసారి ఎవరో ఒకరు విడాకులు తీసుకుంటున్నారని న్యూస్ వైరల్ చేస్తూ ఉంటాడు.
ప్రతిరోజు ఏ సెలబ్రెటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధంగా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకులు బాట పడుతున్నారు అని చాలామంది అనుకుంటున్నారు చాలామంది సెలబ్రిటీల జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయని సమాచారం. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విడాకులు అనేది చాలా కామన్ అయిపోయాయి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి చాలామంది సెలబ్రిటీలు విడాకులు కూడా తీసుకున్నారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హృతిక్ రోషన్ గారు తన భార్య సుహానా తో 14 సంవత్సరాల వివాహ బంధానికి పులిస్టాప్ పెట్టారు. ఆ తర్వాత మల్లికా అరోరా కూడా తన 14 సంవత్సరాల వివాహ బంధానికి పులిస్టాప్ పెట్టారు. గత కొంతకాలంగా ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ కూడా విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేసింది కానీ అది జరగలేదు.
ఇప్పుడు రణవీర్ సింగ్ దీపికా పదుకొనే విడాకులు న్యూస్ వైరల్ గా మారింది. ఆ న్యూస్ ఎలా వచ్చిందంటే రణవీర్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తన పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడం జరిగింది దానితో సోషల్ మీడియాలో రణవీర్ సింగ్ దీపికా పదుకొనే విడాకులు తీసుకోబోతున్నారని వార్త వైరల్ గా మారింది. ఇంకో విషయం ఏమిటంటే రణవీర్ సింగ్ దీపికా పదుకొనే కలిసి దిగిన ఫోటోలు మాత్రం అలాగే ఉంచడం జరిగింది దీనివల్ల అభిమానులు కూడా అయోమయానికి గురి అవుతున్నారు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయని వాళ్ళు అనుకుంటున్నారు.
కానీ కొంతమంది అభిమానులు మాత్రం వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ వార్త వైరల్ గా మారక ముందే రణవీర్ సింగ్ ఈ వార్త గురించి మాట్లాడేస్తే సరిపోతుంది లేకపోతే ఈ వార్త ఇలాగే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. రణవీర్ సింగ్ తొందరగా ఈ వార్త మీద స్పందిస్తే బాగుంటుంది అని రణవీర్ సింగ్ దీపికా పదుకొనే ఫ్యాన్స్ కోరుకోవడం జరుగుతుంది. చూడాలి ఈ వార్త ఎలాంటి ప్రకంపనాలు సృష్టిస్తుందో లేకపోతే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య విడాకుల వార్త లాగానే ఇది కూడా కొద్దిరోజుల తర్వాత ఆగుతుందో. వెయిట్ అండ్ సీ.