shubman gill ipl 2025 runs

Written by 24 News Way

Updated on:

shubman gill ipl 2025 runs ఐపీఎల్ 2025 లో గుజరాత్ ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశం తగ్గించుకుంది ఇప్పటివరకు అన్ని ఆటల్లో విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరో విజయం నమోదు చేసుకుంది. దీంతో అగ్రస్థానాన్ని సాధించింది. ఇప్పుడు జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది గుజరాత్ మూడు వికెట్ల నష్టంతో 198 పరుగులు చేశారు దీని తర్వాత కేకేఆర్ 159 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కేకే ఆర్ టాస్ గెలిచి గుజరాత్ ను బ్యాటింగ్ ఇచ్చారు ఇదే మొదటి తప్పు చేసింది కేకేఆర్ ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ గిల్ అద్భుతమైన ఆట. వీరిద్దరూ 12 ఓవర్లు 144 పరుగాలు చేశారు. గిల్ అద్భుతమైన ఆట ఆడారు తను 90 పరుగులు చేశాక అవుతాడు చివరికి ఈ ఆట 19 8 పరుగులు చేసింది.అనంతరం కోల్కత్తా ఆడటం జరిగింది కేకేఆర్ ఆడుతున్నప్పుడు ఎక్కడ కూడా గెలవడానికి అవకాశం లేకుండా పోయింది వరుసగవికెట్లు కోల్పోవడంతో కెప్టెన్ రహానే 36 బంతుల్లో 50 పరుగులు చేశారు ఈయనతో పాటు వేరే ఎవరు కూడా రాణించలేకపోయారు చివరికి 20 ఓవర్లు 159 పరుగులు మాత్రమే చేయగలిగారు.

shubman gill ipl 2025 runs గుజరాత్ టైటాన్స్ బౌలర్లతో బౌలింగ్ వేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వికెట్ తీశారు ఇషాంత్ శర్మ ప్రసాద్ కృష్ణ సుందర్ సాయి కిషోర్ ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క వికెట్ తీసి ఆ గేమ్ ని ఓడించారు.ఈ గేమ్ లో గుజరాత్ ఆరో విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లడానికి అవకాశం ఉంది ఈ ఆటలో కేకేఆర్ ఐదవ ఓటమిని ఎదుర్కొంది.నిన్న జరిగిన మ్యాచ్లో కేకేఆర్ వర్సెస్ గుజరాత్ ఆడగా వీటిలో గుజరాత్ విజయం సాధించింది దీంతో గుజరాత్ ప్లే అఫ్స్ చేరడానికి అవకాశం దక్కించుకుంది ఈ మ్యాచ్లో శుభమన్ గిల్ అద్భుతమైన ఆట ఆడారు దీంతో గుజరాత్ విజయం సాధించింది.

Read More>>

🔴Related Post