Single movie review

Written by 24 News Way

Published on:

Single movie review : కంటెంట్ ని కామెడీని నమ్ముకుని ఎన్నో సినిమాలు తీస్తున్నారు వీటి ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న హీరో శ్రీ విష్ణు మూవీ సింగిల్ ఈ మూవీని ఆడియోస్ చాలా ఆకట్టుకున్నారు ఈ మూవీ శుక్రవారం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మూవీలో విష్ణు హీరోగా హీరోయిన్ కేతిక శర్మ ఇవానా ఇద్దరు హీరోయిన్లుగా ఈ మూవీలో నటించారు దీనికి కార్తీక్ రాజ్ దర్శకత్వం వహించి అల్లు అరవింద్ సమర్పణలు ఈ మూవీని విడుదల చేశారు. ఈ మూవీకి ముఖ్యంగా భాను ప్రతాప్ రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు ఈ మూవీలో ముఖ్యంగా ఎంత టైం మెంట్ రూపొందించారు. సంబంధించిన రివ్యు ఎలా ఉందో తెలుసుకుందాం.

మూవీ కథ (Single movie review)

విజయ్ బ్యాంకులో పనిచేసే వ్యక్తి అతడు స్నేహితుడు అరవింద్ ఇద్దరూ ఒకే బ్యాంకులో పని చేస్తూ ఉండేవారు ఇద్దరు చిన్నప్పుడు నుంచి మంచి స్నేహితులు ఎంతోమంది అమ్మాయిలు ప్రేమించిన అవ్వక సింగిల్స్ గాని మిగిలిపోతారు ఇలా ఉండగానే హీరోయిన్ కేతిక శర్మ చూసి ఇష్టపడతాడు విజయ్ మరోవైపు విజయం ప్రేమిస్తూ ఉంటుంది ఈ ఇవన పూర్వాను ఇష్టపడిన విజయ్ ఆమె కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు ఆమె కోసం విజయ్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటాడు అలాంటివే హరిని కూడా అవే ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇలా ముగ్గురు కథ సాగుతూ ఉండగా మరోవైపు అరవిందు కూడా గాయత్రి అనే అమ్మాయితో లవ్ చేస్తాడు విజయ్ తన ప్రేమ విషయం పూర్వక చెప్తాడు ఇలా ఉండగానే హరిని విజయ్కు తన ప్రేమ మేటర్ చెప్తూ ఉంటుంది అప్పుడు ఏం జరిగింది ఈ ట్రయాంగిల్ లవ్ ఎలా ముగుస్తుందని. విజయ్ అసలు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది ఈ మూవీ యొక్క కథ.

కథనం
కేవలం కథనం మాత్రమే ఉంటుంది సింగిల్ కూడా అలాంటి సినిమాకు సంబంధించినది కొత్త కథ కావాలి ఎమోషన్స్ బాగా ఉండాలని కాన్సెప్ట్ తో ఈ మూవీని థియేటర్లో తీసుకొచ్చారు ఈ మూవీలో కామెడీ కడుపు నొచ్చేలా నవ్వుతారని ఈ మూవీలో కామెడీ ఉంది ఇలాంటి మూవీ చాలా రోజులు అవుతుంది కామెడీ ఉన్న సినిమాలు ఇందులో సెటైర్లు చాలా బాగున్నాయి దీనిలో చాలా రకాల కామెడీ ఉంది ఈ మూవీలో మనం నవ్వేలోపు మళ్లీ ఇంకో పంచ్ వచ్చేస్తుంది చాలా సింపుల్గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఈ మూవీలో చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి. ఈ మూవీలో చాలావరకు డైలాగ్స్ తోని నవ్వించాడు విష్ణు హీరోలు దర్శకులు అన్నిటిపై సెటైర్లు వేశారు ఈ మూవీలో నిర్మాత అల్లు అరవింద్ కూడా సెటైర్లు వేయించాడు అలాగే బాలయ్య బ్రాండ్ మహేష్ బాబు. ఇలా చాలామంది డైలాగ్స్ దీనిలో ఉన్నాయి ఈ మూవీలో ముఖ్యంగా వెన్నెల కిషోర్ శ్రీ విష్ణువు ఉన్న ప్రతి చోటా నవ్వులు వస్తూనే ఉంటాయి. హీరో ఒక అమ్మాయిని ప్రేమించడం హీరోయిన్ ఇంకో అమ్మాయి ప్రేమించడం ఎలా ముగ్గురు చుట్టూ ఈ మూవీ తిరుగుతూ ఉంటుంది. ఈ మూవీకి సింగిల్స్ మాత్రం ఫుల్ కనెక్ట్ అయిపోతారు చాలా బాగుంది ఈ మూవీ మొత్తం కూడా నవ్వుతూనే ఉంటారు. మొత్తానికి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Read More>>

🔴Related Post