మధ్యాహ్నం (Sleep) నిద్రపోతే మొటిమలు రావట..

Written by 24 News Way

Published on:

మధ్యాహ్నం Sleep నిద్రపోతే మొటిమలు రావట..మధ్యాహ్నం నిద్రతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అంటున్న నిపుణులు పగటి నిద్రతో జీర్ణక్రియ. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని వెల్లడి మనలో చాలామందికి మధ్యాహ్నం అన్నం తినగానే నిద్ర వస్తుంది.
అయితే మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి సరిగ్గా నిద్ర పట్టదని అనుకుంటారు ఇక మరికొందరు ఆఫీసులో ఉండటం ఇంట్లో తీరికలేని పనులతో కునుకు తీసేందుకు సమయం ఉండదు కానీ వయసుకు సంబంధం లేకుండా అందరూ మధ్యాహ్నం కాసేపు నిద్రపోతే ఎంతో మేలు అని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల గుండె ఆరోగ్యంతో పాటు సోమవారం తగ్గి చేసే పనులపై మరింత శ్రద్ధ పెట్టగలుగుతామని నిపుణులు చెప్తున్నారు

శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల పి సి ఓ ఎస్. థైరాయిడ్. స్టూలకాయం. మధుమేహం. వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తుంటాయి. అయితే ఇలాంటి వారు మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల హార్మోన్లు సమతుల్యం అవుతాయని ఫలితంగా ఆ సమస్యల నుంచి తప్పించుకుంటామని నిపుణులు తెలియజేస్తున్నారు.

చాలామందిలో ఆహారం సరిగ్గా జీర్ణం అవుతలేదని దానివల్ల కడుపు ఉబ్బరం మా గ్యాస్టిక్ సమస్యలు వంటివి సహజంగానే వస్తుంటాయి. అయితే మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల జీర్ణక్రియ ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెప్తున్నారు.

విశ్రాంతి లేకుండా పని చేయడం మధ్యాహ్నం Sleep  నిద్ర లేకపోవడం దాని వల్ల మనకు ఒత్తిడి పెరుగుతుంది మొటిమలు. చుండ్రుకు కారణం అవుతాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నిద్రపోవడం మంచిది.
ఇలా కాసేపు నిద్రపోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా ఉత్సాహం పని  మెరుగవుతుందని నిపుణులు చెప్తున్నారు.

ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నిద్ర పోవడం వల్ల పనిలో ఉత్పాదకత పెరుగుతుందని పలు అధ్యయనాలలో తెలిసింది.
భోజనం చేసిన తర్వాత కొంతమందికి టీ కాఫీ తాగడం చాక్లెట్లు తినే అలవాటు ఉంటుంది. వీటివల్ల Sleep నిద్ర భంగం అవడంతో పాటు శరీరకంగా మానసికంగా ప్రతికూల ప్రభావం ఏర్పడుతుందని నిపుణులు వివరించారు.
మనలో చాలామందికి మొబైల్ టీవీ చూస్తూ నిద్రపోవడం అలవాటు ఉంటుంది కానీ దీనివల్ల నిద్ర భంగం కలగడంతో పాటు ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు వివరించారు.

నిద్ర అధిక రక్తపోటును తగిస్తుంది అని తేలింది. ఈ గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అధ్యాయానాల ప్రకారం పగటిపూట నిద్ర ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో అధిక పగటి నిద్ర మంచిది కాదని పగలు నిద్ర కొనసాగితే మధుమేహం వచ్చే అవకాశం ఉందని వెల్లడైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కష్టపడి పనిచేయుటకు చిన్న కొనుక్కు మెదడును రీఫ్రేస్ చేస్తుంది అందుకే పొగటిపూట కొద్దిగా తగినంత నిద్రపోతే మంచిగా ఉంటుంది.

పగటిపూట నిద్రపోవటం మంచిది కాదని చాలామంది అనుకుంటున్నారు. అయితే పగటిపూట 30 నిమిషాలు నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు. మెదడు కణాలకు మంచిదని పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి.

Read More>>

🔴Related Post