VishwakSen క్షమాపణ చెప్తున్నాను.. సినిమాని చంపేయకండి

Written by 24 News Way

Published on:

VishwakSen క్షమాపణ చెప్తున్నాను.. మా సినిమాని చంపేయకండి లైలా ఫ్రీ రిలీజ్ వేడుకలో నటుడు పృథ్విరాజ్ రాజకీయ వ్యాఖ్యలపై  దుమారం రేగడంతో హీరో విశ్వక్ సేన్ చిత్రం నిర్మాత సాహూ గరపాటి క్షమాపణ తెలిపారు.

లైలా ఫ్రీ రిలీజ్ వేడుకల్లో అప్పుడు పృధ్విరాజ్ రాజకీయ వ్యాఖ్యలపై. విశ్వక్ సేన్ ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మేము వేదిక వద్ద లేమని ఒకవేళ ఉండి ఉంటే మైక్ లాక్కునే వాళ్ళమని. తను మాట్లాడిన దానికి సినిమాకి సంబంధం లేదని అన్నారు. చిత్రాన్ని బాయ్ కట్ చేయాలంటూ దాదాపు 25 వేలకు పైగా ట్విట్స్ చేశారని హెచ్ డి ప్రింట్ విడుదల చేస్తామని బెదిరిస్తున్నారు.

అయన చేసిన తప్పుకు మమల్ని ఎందుకు బలి చేస్తున్నారు ప్రశ్నించారు. ఆ వ్యక్తి వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని. ఎవడు చేసిన మా సినిమాని చంపొద్దు అని సాహూ  గరపాటి సంయుక్తంగా విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు సోమవారం హైదరాబాదులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా VishwakSen మాట్లాడుతూ సినిమా వాళ్ళంటే చాలా ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. అంత చులకన అయిపోతున్నాము. సంబంధం లేని విషయాలు మాకు అంటుతున్నాయి.దానికి మేము సమాధానాలు చెప్తుంటాం. ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మేము అక్కడ లేమని చిరంజీవికి ఆహ్వానం పలకడానికి బయటకు వెళ్లాం.

ఆ వేడుక పూర్తి చేసుకొని మా ఇళ్లకు వెళ్లిపోయాక గాని తెలియా లేదు మాకు అతను ఏమి మాట్లాడింది అన్నది. సినిమాలో మేము అలాంటి సీను ఏం పెట్టలేదు తనపై కోపాన్ని మా చిత్రంపై చూపించడం సరికాదు దీనికోసం మేమంతా చాలా కష్టపడ్డాం దాని బయటకు రాకముందే చంపేయకండి అన్నారు. సామాజిక మాధ్యమాల్లో లైలా బాయికాట్  చూసి. షాక్ అయ్యాం.  వ్యక్తి మాట్లాడే సమయంలో నేను హీరో అక్కడ లేము అది మాకు తెలియకుండా జరిగింది సినిమా అనేది మాకు ఇద్దరిదీ కాదు దాని వెనుక వేలమంది కష్టం ఉంది దయచేసి సినిమాలాగే చూడాలనేది మా విజ్ఞప్తి అని నిర్మాత సాహు గారపాటి తెలియజేశారు.

ఇది ఇలా ఉండగా 150 గొర్రెలు పదకొండు గొర్రెలు అంటూ చేసిన పొలిటికల్ కామెంట్స్ పై వైసీపీ నేతలు బాయికట్ లైలా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.  VishwakSen స్పందించి క్షమాపణ చెప్పారు సోమవారం ప్రెస్ మీట్  ఒక అంత భావోద్వేగానికి లోనయ్యారు. ఇంత ఈజీ టార్గెట్ అవుతున్నామా సంబంధం లేని విషయంలోనికి ఇస్తున్నారు లాగుతున్నారు అని ఎమోషనల్ అయ్యారు.

కాగా లైలా చిత్రానికి రామ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు.ఆకాంక్ష శర్మ హీరోయిన్ నటిస్తోంది ఈనెల 14న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిరంజీవి ముఖ్య అతిథిగా చిత్ర బృందం హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ నిర్వహించింది చిరంజీవితో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు.

Read More>>

🔴Related Post