spirit movie prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు తొందరలోనే ఈ మూవీకి ముహూర్తం చేయనున్నారు. ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద మోత మోగించేలా దర్శకులు రెడీ అవుతున్నారు ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబు మూవీ స్టార్ట్ అయింది ఇలాంటి టైం లో మరో మూవీ బ్లాస్టింగ్ కాంబో సిద్ధమవుతోంది ఈ సంవత్సరం బాక్సాఫీస్ ఎలా ఉండబోతుందని ఫిలిం ఇండస్ట్రీ ఈగర్ గా ఎదురుచూస్తుంది.
దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న దీని తర్వాత అంతే ఈగర్ గా ఎదురు చూస్తున్న కాంబో రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగ ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నారు ఈ కాంబోలో ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు మరి కొన్ని రోజుల్లోనే ఈ కాంబినేషన్ సంబంధించి న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఎవరైనా రెండు మూడు యూనిట్లతో చేస్తేనే పెద్ద సినిమాలు కంప్లీట్ అవుతున్నాయి ఇలాంటి టైంలో ఒక హీరో కోసమే వెయిట్ చేస్తా అని ఆ మూవీ కంప్లీట్ అయ్యాక వేరే సినిమా గురించి ఆలోచిస్తాను అని చెప్తున్నారు సందీప్ రెడ్డి వంగ ఇంతకీ టాపిక్ ఏంటి అనుకుంటున్నారా అయితే తెలుసుకుందాం.
యానిమల్ సినిమాను అంత తేలిగ్గా మర్చిపోలేరు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా ఆ మూవీ ఆ సినిమా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లను కంప్లీట్ చేశాక ఇంకేం చేయడం లేదు సందీప్ జస్ట్ ప్రభాస్ స్పిరిట్ మూవీ కోసమే ఫోకస్ పెట్టారు యానిమల్ టు గురించి ఎవరైనా అడిగినా ఆఫ్టర్ స్పిరిట్ అని అంటున్నారు. ప్రభాస్ వరుసగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు సెర్చ్ మీదకి ఎన్ని సినిమాలు ఉండేసరికి దేనికి ఏన్నాళ్లు కేటాయిస్తారు తెలియని పరిస్థితి. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజి షూటింగ్లో బిజీగా ఉన్నారు రాజాసబ్ రిలీజ్ డేట్ సంగతి ఏంటిరోజురోజుకీ అడుగుతున్నారు ఈ ఏడాది చివరిలోపు కల్కి సీక్వెల్ ని స్టార్ట్ చేస్తామని చెప్పారు నాగ్ అశ్విన్.
spirit movie prabhas అప్పట్లోపు సాలార్ సీక్వెల్ కంప్లీట్ అవుతుందా అంటే అయే పరిస్థితి లేదు సాలార్ షూటింగ్ స్టార్ట్ కావాలంటే కల్కి మూవీ పూర్తిగా పులిస్టాప్ చేయాల్సి వస్తుంది.డార్లింగ్ ఇన్ని పనులు పూర్తి చేసుకొని వచ్చే వరకు సందీప్ రెడ్డి వంగ వెయిట్ చేయాల్సిన అవసరం ఉందా యానిమల్ టూ స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ చేస్తే ఈ మూవీని కూడా తీయొచ్చు అని కొందరు సలహా ఇస్తే ఇంతకు సందీప్ మరి ప్రభాస్ కోసం వెయిట్ చేస్తారా చూడాలి మరి.