spirit movie update

Written by 24 News Way

Published on:

spirit movie update : రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు తొందరలోనే ఈ మూవీకి ముహూర్తం చేయనున్నారు. ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద మోత మోగించేలా దర్శకులు రెడీ అవుతున్నారు ఇప్పటికే రాజమౌళి మహేష్ బాబు మూవీ స్టార్ట్ అయింది ఇలాంటి టైం లో మరో మూవీ బ్లాస్టింగ్ కాంబో సిద్ధమవుతోంది ఈ సంవత్సరం బాక్సాఫీస్ ఎలా ఉండబోతుందని ఫిలిం ఇండస్ట్రీ ఈగర్ గా ఎదురుచూస్తుంది.

దర్శక ధీరుడు రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న దీని తర్వాత అంతే ఈగర్ గా ఎదురు చూస్తున్న కాంబో రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ వంగ ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నారు ఈ కాంబోలో ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు మరి కొన్ని రోజుల్లోనే ఈ కాంబినేషన్ సంబంధించి న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజసాబ్ మూవీతో బిజీగా ఉన్న ప్రభాస్ స్పిరిట్ ని మూవీ సెట్ పైకి తీసుకొస్తున్నాడని ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది.

spirit movie update ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్తో బిజీగా ఉన్న ప్రభాస్ తొందర్లోనే స్పిరిట్ మూవీని సెట్ పైకి తీసుకురావాలని టాక్ వినిపిస్తుంది ఉగాది కానుకగా ఈ మూవీని ప్రారంభించాలని సందీప్ రెడ్డి ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి మ్యూజిక్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది దీంతో ఈ మూవీని లేట్ చేయకుండా. ఉగాదికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారంట అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవడం మాత్రం కొంత సమయం పడుతుంది అంటున్నారు యానిమల్ తో ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీస్ సెట్ చేసిన సందీప్ ప్రభాస్ మూవీ అంతకుమించి అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట రాజాసాబ్ మూవీ చివరి దశకు చేరుకోవడంతో స్పిరిట్ కు డేట్స్ దొరికాయి ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. మరి మూవీ ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తుందో చూడాలి మరి

Read More>>

🔴Related Post