srh vs csk ipl 2025 match : సన్ రైజర్స్ జర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గేమ్ లో సన్రైజర్స్ వాళ్ళ ఆట తీరుతూ గెలుపు పొందారు.18.4 ఓవర్లు ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించారు.సన్రైజర్స్ ముందు ఉన్న స్కోరు చాలా తక్కువే కానీ ఒత్తిడి లేకపోయినా మొదట్లోనే చెన్నై మాదిరి తడబడింది. సన్రైజర్స్ ఆటను కొనసాగిస్తూ. అభిషేక్ శర్మ రెండో బంతుకే అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మని అవుట్ చేసినది ఖలీల్.
ఆ గ్రౌండ్లో గేమ్ ఆడడం అంతా తేలికైన విషయం కాదు దీంతో హెడ్ నెమ్మదిగా తన ఆట చూపించాడు ఇసాన్ కిసాన్ నెమ్మదిగా స్కోర్ పెంచుకున్నారు 5 ఓవర్లలో 36 పరుగులు చేశారు. అయితే గేమ్ ఆడుతుండగా హెడ్ ను అవుట్ చేశారు. తర్వాత వచ్చిన క్లాసెస్ ఏడు పరువులకే వెన్ను తిరిగాడు దీంతో ఆ జట్టు ఇబ్బందుల్లో పడింది 66 బంతుల్లో 100 పరుగులు చేయాల్సి ఉంది. నూర్ బౌలింగ్ లో సిక్స్ బా దిన ఇస్తాను తర్వాత బంతికి అవుట్ అయ్యాడు ఈ వికెట్ పడే సమయానికి 48 బంతుల్లో 65 పరుగులు చేశారు. దీని తర్వాత అనికేత్ వర్మ కూడా అవుట్ అయ్యాడు తర్వాత నితీష్ కుమార్ ఇలా ఒకరి తర్వాత ఒక రాడుతూ జట్టును విజయ వైపు తీసుకెళ్లారు.
srh vs csk ipl 2025 match బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు చెన్నై తడబాటు పడింది కొద్దిగా ఇబ్బంది పడడం వల్ల సన్రైజర్స్ తో ఓటమి చవి చూడవలసి వచ్చింది. దీంతో చెన్నై తక్కువ స్కోరుకే పరిమితమైంది స్లో బంతులు చెన్నై కట్టడిలో కీలకపాత్ర పోషించాడు పెసర్ హర్షల్. చెన్నై ఆడుతున్నగా తొలి బంతికే షేక్ రసీదు అవుట్ అయ్యాడు గత మ్యాచ్లో బాగా ఆడిన ఆయుష్ మాత్రే ఒక్కడు మాత్రమే ఆటను బాగా ఆడి స్కోర్ పెంచాడు. రవీంద్ర జడేజా వేగంగా ఆడలేకపోయాడు. కామిందు వేసిన 12 ఓవర్లు మూడు సిక్స్లు బాధలతో 20 పరుగులు వచ్చినాయి. సుదీర్ఘ కెరియర్లో ఎన్నో సాధించిన మహేంద్రసింగ్ ధోని మరో ఘనత సాధించాడు నిన్న జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ తో 400 మ్యాచులు ఆడిన 4 భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. మహేంద్ర సింగ్ ధోని కంటే ముందు అత్యధిక టి20 ఆడిన ప్లేయర్లలో పోలార్డ్ 695. అగ్రస్థానంలో ఉన్నాడు.