srh vs lucknow ipl 2025 : నిన్న జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయం సాధించింది లక్నో వర్సెస్ సన్రైజర్స్ తలపడగా దీనిలో సన్రైజర్స్ విజయాన్ని అందుకుంది.ఐపీఎల్ 2025 లో భాగంగా లక్నో సూపర్ జియింట్స్ అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో హోరాహోరీగా జరిగింది మ్యాచ్. ఇందులో సన్రైజర్స్ గెలవడం వల్ల లక్నో ప్లే ఆప్స్ వెళ్లే అవకాశాలు తక్కువ ఉన్నాయి.
సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ 25 పరుగులు చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 18వ సీజన్లో ఉత్కంఠభరితంగా ఈ మ్యాచ్ జరిగింది సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జీన్స్ మొదటి బ్యాటింగ్ చేసి సన్రైజర్స్ హైదరాబాద్ పై 205 పరుగులు సాధించింది. ఇందులో పురన్ 45 పరుగులు చేశాడు 65 పరుగులు చేశాడు మార్కం 61 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2020 లో భాగంగా లక్నో సూపర్ జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో వర్సెస్ సిక్సర్లతో చెలరేగాడు అవుట్ అయ్యాక బౌలర్ చేసిన పనితో కొద్దిగా ఆగ్రహం గురయ్యాడు.
srh vs lucknow ipl 2025 లక్నోలో జరిగిన మ్యాచులు సన్రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ రెండు జట్లు తలపడగా ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది లక్నో 20 ఓవర్లు 205 పరుగులు చేసింది. దీని తర్వాత భారీ లక్ష్యంతో సన్రైజర్స్ బ్యాటింగ్కు వచ్చింది. అభిషేక్ మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించాడు 9 బంతుల్లో 13 పరుగులు చేశాడు. ఫోర్లు సిక్సర్లతో అభిషేక్ శర్మ పోర్లు సిక్సర్లు కొడుతూ స్కోర్ పెంచాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రిసాబ్ పంత్ బ్యాటింగ్ ప్రదర్శన పై విమర్శలు వచ్చాయి సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్గా కీలకమైన మ్యాచులు కెప్టెన్గా బరిలో దిగిన పంత్ కేవలం ఆరు బంతుల్లో ఏడుపరులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.