srh vs rcb ipl match 2025 : ఐపీఎల్ 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది లక్నోలో జరిగింది మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది 232 పరుగులు సన్రైజర్స్ హైదరాబాద్ చేసింది దీని తర్వాత ఆర్సిబి 189 పరుగులోకి ఆల్ అవుట్ అయ్యింది.
ఆర్ సి బి 62 పరుగులు మాత్రమే చేశాడు విఫలమయింది విరాట్ కోహ్లీ 43 పరుగులు మాత్రమే చేస్తారు. సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన బౌలింగ్ చేసింది దీనిలో కామిన్స్ మూడు వికెట్లు పడగొట్టగా ఇసాన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఒకే ఓవర్లు ఆర్సిబి రెండు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ గెలవడానికి 24 బంతుల్లో 58 పరుగులు చేయవలసింది. నితీష్ కుమార్ రెడ్డి సన్రైజర్స్ హైదరాబాద్ ఐదో వికెట్ కోల్పోయింది కేవలం నాలుగు పరుగులు మాత్రమే నితీష్ చేశాడు. 15 వరల్డ్ మూసేలోపు సన్రైజర్స్ హైదరాబాద్ ఐస్ వికెట్లతో 168 పరుగులు చేసింది.
దాని తర్వాత అనికేత్ వర్మ సన్రైజర్స్ హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోగా 26 పరుగులు చేశాడు పాండే బౌలింగ్లో అవుట్ అయ్యాడు 13 ఓవర్లు వచ్చేసరికి 154 పరుగులు చేసింది.టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ఆటాడింది మూడో లోనే 39 పరుగులు చేసింది అభిషేక్ శర్మ 24 పరుగులు చేశాడు 12 పరుగులతో ఉన్నాడు ఐపీఎల్ 2025 లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఆర్సిబి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
srh vs rcb ipl match 2025 ఐపీఎల్ 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగింది లక్నోలో జరిగింది మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది 232 పరుగులు సన్రైజర్స్ హైదరాబాద్ చేసింది దీని తర్వాత ఆర్సిబి 189 పరుగులోకి ఆల్ అవుట్ అయ్యింది.