ssmb 29 odisha fan meet : హీరో మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కామినేషన్ లో వస్తున్న మూవీ అందరికి తెలిసిందే ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఇలాంటి అప్డేట్ రాలేదు మూవీ యూనిట్ రిలీజ్ చేయలేదు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేయకుండానే సెట్స్ మీదకు వెళ్ళింది మూవీ దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ కొద్దిగా ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చు ఇప్పటికే హైదరాబాదులో షెడ్యూల్ ని పూర్తి చేసుకొని లేటెస్ట్ షెడ్యూల్డ్ కోసం ఒడిశాలో కంప్లీట్ చేశాడు.
గత కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని ఓ ప్రాంతంలో జరుగుతుండగా ఇప్పుడు ఆ షెడ్యూల్ పూర్తయింది దీంతో మహేష్ బాబు రాజమౌళి ప్రియాంక చోప్రా అక్కడ అభిమానులు ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. సెట్ లో మహేష్ రాజమౌళి పలువురు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఒరిస్సా షెడ్యూల్ ముగిసిన సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న హాస్పిటాలిటీకి ధన్యవాదాలు చెప్పారు రాజమౌళి అలాగే ఓ ప్రత్యేక నోట్ కూడా రిలీజ్ చేశాడు ఇందులో రాజమౌళి SSMB 29 అని ట్యాగ్ పెట్టి సంతకం చేశారు ఎంతో మహేష్ రాజమౌళి ప్రాజెక్టు అఫీషియల్ వర్కింగ్ టైటిల్ SSMB 29 ఫిక్స్ అయిందని ఫుల్ ఖుషి అవుతున్నారు.
ssmb 29 odisha fan meet సినిమా అనౌన్స్మెంట్ నుంచి ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకులు భార్య అంచనాలు ఉన్నాయి మహేష్ బాబు తీస్తున్న 29వ చిత్రం గా వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ పెడతారా లేక రాజమౌళి మహేష్ బాబు పేర్లు కలిపి పెడతారా అని కొంత కాలంగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది SSMB 29 అని లెటర్ లో రాయడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా బాజ్ నడుస్తుంది.
ఇక ఒడిశా లోని ప్రాంతాల్లో తీసిన ఈ షెడ్యూల్లో మహేష్ బాబుపృథ్వీరాజ్ ప్రియాంక చోప్రా పలువురుపై కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు సమాచారం ఇందుకు సంబంధించి రీసెంట్ గా లేకనే వీడియోలో సైతం మహేష్ బాబు మంచి లుక్ లో అదరగొట్టాడు. ఈ మూవీని తొందరలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి గారు.