ssmb29 update : సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి వీళ్లిద్దరు చేస్తున్న మూవీ భారీ చిత్రంగా వస్తున్న సంగతి తెలిసిందే ఈ మూడు కి సంబంధించిన షూటింగ్ సైలెంట్ గానే జరుగుతుంది యావత్ సినీ అభిమానులు ఈ మూవీ కోసం ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ మూడు సంబంధించి ఎలాంటి చిన్న విషయం వచ్చిన సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శంకర్ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డాన్స్ మాస్టర్ శంకర్ ఇంటర్వ్యూలు మాట్లాడుతూ రాజమౌళి చేయబోతున్న మూవీలో మహేష్ బాబు లుక్ సూపర్ గా ఉంది రాజమౌళి నాకు ఇంటర్వెల్ వరకు స్టోరీ చెప్పారు మూడున్నర గంటలకు ఫాస్ట్ ఆఫ్ చెప్పాడు బాహుబలి సినిమా చేయడం డ్రీమ్ అనుకుంటే నాకు ఈ సినిమాల అనిపిస్తుంది అని అన్నారు ఇప్పటిదాకా మహేష్ అలాంటి లుక్ లో చూడలేదు ఎప్పుడు క్లీన్ సేవలో కనిపించే ఆయన ఇప్పుడు పొడుగు జుట్టుతో గడ్డంతో కనిపిస్తున్నారు.
ssmb29 update మోసంతో చెప్పారు అప్పుడే నేను సినిమా చేసేసా దాని మాటలు చెప్పలేను ఎక్స్ట్రాడినర్ గా ఉంది బాహుబలి సినిమాల మించి మూవీ ఉండబోతుందని చెప్పుకొచ్చారు మహేష్ బాబు కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుంది అని కొరిగ్రాఫర్ శంకర్ చెప్పుకొచ్చారు రాజమౌళి ఇంటర్వెల్ వరకు స్టోరీ చెప్పి మిగతా తర్వాత చెప్తాను అన్నాడు ఇప్పుడు చెప్పిన మీరు ఆ స్టోరీ వినడానికి మీరు టైడ్ అయిపోతున్నాడు అలాగే మూవీ సెకండ్ యూనిట్ డైరెక్టర్గా చేయమని అడుగుతున్నారు నేను సిద్ధం అంటున్నాను అందుకే సీన్ బై సీన్ స్టోర్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారాయన అని శంకర్ చెప్పుకొచ్చారు.
శంకర్ మాస్టర్ ఎన్నో తెలుగు తమిళ చిత్రాలకు పనిచేశారు హీరోలు అందరికి డాన్స్ కొరియోగ్రాఫర్ చేశారు ఎస్ ఎస్ రాజమౌళి తలకెక్కించిన చిత్రాలకు కూడా ఆయన వర్క్ చేశారు ఇప్పుడు ఈయన చెప్పే విషయాలు వింటుంటే మహేష్ బాబు మూవీ టీంలో కూడా జాయిన్ అవుతారని తెలుస్తుంది ఏది ఏమైనా శంకర్ కామెంట్స్ తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు రాజమౌళి తీసిన మూవీలు అన్నిటికంటే కూడా ఈ మూవీ వాటన్నిటికీ మించి ఉంటుందని చెప్పడం చాలా ఎగ్జైట్ అవుతున్నారు చూడాలి మరి ఈ మూవీ అలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.