పెళ్లయిన హీరోతో స్టార్ హీరోయిన్ డేటింగ్ దెబ్బకి కెరియర్ క్లోజ్ చేసుకున్న హీరోయిన్ మరెవరో కాదు నిత్యా మీనన్. నిత్యామీనన్ గారు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇండస్ట్రీలో హీరోయిన్ గా చాలా మంచి సినిమాలు చేయడం జరిగింది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ లో కూడా నిత్యామీనన్ గారు స్టార్ హీరోయిన్ గా ఉన్నారు. నిత్యా మీనన్ గారిని మరో సౌందర్యాన్ని కూడా తెలుగు ఇండస్ట్రీలో పిలిచేవారు.నిత్యా మీనని గారు కథ నచ్చితేనే సినిమా ఓకే చేసేవారు కానీ డబ్బుల కోసం లేకపోతే హీరో స్టార్ హీరో అని అని చూసి సినిమా ఓకే చేసేవారు కాదు సినిమాలో తన పాత్ర ఎంత మంచిగా ఉంటే అప్పుడు ఆ సినిమాని నిత్యామీనన్ గారు ఓకే చేసేవారు. ఏ సినిమాలో కూడా నిత్యమీనన్ గారు ఎక్స్పోజింగ్ చేయలేదు. అంత మంచి పేరు ఉన్న నిత్యామీనన్ గారి మీద ఒక రూమర్ ఉన్నది అది ఏమిటో చూద్దాం. ఆ హీరో ఎవరో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నిత్యామీనన్ గారు తెలుగుతో పాటు కన్నడ మూవీస్ లో కూడా నటించడం జరిగింది. అయితే కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న సుదీప్ గారితో నిత్యామీనన్ గారు సీక్రెట్ రిలేషన్ లో ఉన్నారని ఒక రూమర్ ఉంది. నిత్యామీనన్ గారు సుదీప్ గారితో కోటికొక్కడు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా కన్నడ ఇండస్ట్రీలో చాలా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో విడుదల చేయడం జరిగింది తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దానితోపాటు తెలుగులో సుదీప్ గారికి మంచి ఫాలోయింగ్ కూడా ఏర్పరిచింది ఈ మూవీ. ఈ మూవీ చేసేటప్పుడు నిత్యామీనన్ గారు మరియు సుదీప్ గారితో లవ్ లో పడ్డారని వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్ లో ఉన్నారని కన్నడ ఇండస్ట్రీ లో ఈ వార్త మారుమోగింది.
సుదీప్ గారికి అప్పటికే పెళ్లయి ఒక పాప కూడా ఉన్నది. ఆ విషయం తెలిసి కూడా నిత్యామీనన్ గారు హీరో సుదీప్ గారితో సీక్రెట్ రిలేషన్ లో ఉన్నారు. సుదీప్ గారి సీక్రెట్ రిలేషన్ తెలిసిన సుదీప్ గారి భార్య సుదీప్ గారితో చాలా పెద్ద గొడవ చేసింది. ఒక దశలో సుదీప్ గారు నిత్యామీనన్ కోసం తన భార్యకు విడాకులు కూడా ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. సుదీప్ గారు తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కోర్టులో కూడా అప్పిలు చేయడం కూడా జరిగింది. మరి ఏమైందో ఏమో తెలియదు గానీ సుదీప్ గారు కొన్ని రోజుల తర్వాత తన కోర్టులో ఇచ్చిన విడాకుల కేసును వాపస్ తీసుకోవడం జరిగింది. సుదీప్ గారు అలా ఎందుకు చేశారో అంటే తన పాప కోసం. తను విడాకులు తీసుకోవడం వల్ల తన పాప తనకు దూరమైతుందని బాధతో సుదీప్ గారు తన పాప కోసం విడాకులను క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది . అలాగే నిత్యామీనన్ గారిని కన్నడ ఇండస్ట్రీ నుంచి బ్యాండ్ చేయడం కూడా జరిగింది. ఆ దెబ్బతో నిత్యామీనన్ గారికి తెలుగులో కనడంలో అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. దానితో నిత్యా మీనన్ గారి కెరియర్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఒకప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. పెళ్లయిన హీరోతో స్టార్ హీరోయిన్ డేటింగ్