ఈపండు ఆకుల తో Sugar cholesterol కంట్రోల్ చేయవచ్చు

Written by 24newsway.com

Published on:

ఈపండు ఆకుల తో Sugar cholesterol కంట్రోల్ చేయవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నేడు చాలామంది నీ బాధ పెడుతున్న సమస్య షుగర్. ఇది ఇంతకుముందు పెద్దవారికి మాత్రమే వచ్చేది దాని ఏ కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ షుగర్ రావడం జరుగుతుంది. అందువలన షుగర్ ఈ కాలంలో అందరి కి పెద్ద సమస్యగా చెప్పవచ్చు.

ఈ కాలంలో చాలావరకు సరిలేని లైఫ్ స్టైల్ మరియు వర్క్అవుట్ చేయకపోవడం శరీరానికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయలేకపోవడం వల్ల చిన్న వయసులోనే ఈ సమస్య రావడానికి ఇవి ముఖ్యమైన కారణాలుగా చెప్పవచ్చు. అయితే ఈ సమస్య ముదిరితే ఇతర అవయవాలపై దాని ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గుండెపై కూడా ఈ ప్రభావం పడుతుందని చెప్పవచ్చు .కాబట్టి షుగర్ ని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం అందుకోసం కొన్ని ఫుడ్స్ మనకు చాలా హెల్ప్ చేస్తాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Sugar cholesterol: 

పాశన్ ఫ్రూట్స్: షుగర్ ఉన్నవారికి అన్ని పండ్లు మంచివి కాదు కానీ పాశన్ ఫ్రూట్స్ అలా కాదు ఈ పండు ఎంతో రుచిగా ఉంటుంది .అదేవిధంగా ఈ పండు షుగర్ ఉన్నవారికి మంచి ఔషధంగా కూడా పనిచేయడం జరుగుతుంది. ఈ పండు మాత్రమే కాకుండా ఈ మొక్క యొక్క ఆకులు రెమ్మలు, కషాయంగా తీసుకోవచ్చు ఇందుకోసం ఆకులు చిన్నవైతే 5 తీసుకోవచ్చు పెద్ద ఆకులు అయితే మూడు వాడుకోవచ్చు ఈ ఆకుల ను కాషాయం చేయడం కూడా చాలా సులువుగా ఉంటుంది .ఒక లీటర్ నీటిని తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన ఆకులు వేయాలి దానిని స్టవ్ మీద స్లిమ్ లో పెట్టి మరిగించాలి .ఆ నీటిని మూడు భాగాలుగా చేసి ఒక భాగం ఉదయాన్నే కాళీ కడుపుతో తాకాలి రెండవది మధ్యాహ్నం భోజనం తర్వాత తాగాలి మూడవది రాత్రి భోజనానికి ఒక గంట ముందు తీసుకోవడం మంచిది.

ఈ పండు షుగర్ ఉన్నవారికి చాలా మంచిది . ఈ పండును తీసుకుంటే రక్తంలో చక్కెర సాయి పెరుగుదల రేటు చాలా తక్కువగా చేస్తుంది. అందుకే షుగర్ ఉన్నవారు తీసుకోవడం మంచిది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ కారణంగా బ్లడ్ లో చెక్కర యొక్క స్థాయిలు కూడా తగ్గుతాయి ఇందులో శరీరానికి కావాల్సిన పొటాషియం మెగ్నీషియం అన్ని ఉంటాయి ఇవి షుగర్ ఉన్నవారికి మంచిది.

కొలెస్ట్రాల్:

ఈ పండు ఉపయోగం షుగర్ ఉన్నవాళ్ళకి మాత్రమే కాదు కొలెస్ట్రాల్ ఉన్నవారికి కూడా చాలా మంచి ఔషధంగా పనిచేస్తుంది దీనికోసం ఈ మొక్క యొక్క ఆకులలో ఆకులతో తయారు చేసిన కాషాయంలో నిమ్మరసం కలిపి తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది .ఈ పండు ఆకులతో తయారైన నీటిని తాగితే రక్తనాళాలను కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో విటమిన్ ఏ ఉండటం వలన కళ్ళు మరియు చర్మానికి ఇది చాలా మంచిది. అలాగే ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని తాగితే నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. దీనిని రోజు రాత్రి పడుకునే ముందు తాగితే అందులోని ఆల్కలాయిడ్ నిద్రని ప్రేరేపించడం జరుగుతుంది దీనివల్ల మనము నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.

Read More

Leave a Comment