summer precautions : వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వేసవికాలం ప్రారంభమైన వెంటనే ఎండలు తీవ్రంగా ఉన్నాయి తెల్లవారిన కొద్దిసేపటికి సూర్యుడు భగభగమంటూ వచ్చేస్తున్నాడు ఉదయం ఏడున్నర గంటలకి వాతావరణం అంతా వేడిగా అవుతుంది ఉష్ణోగ్రత పెరిగిపోతుంది సుమారుగా 45 46 డిగ్రీలు వరకు నమోదవుతున్నాయి దీనికి తోడు వడగాలులో ఈదురు గాలులు వస్తున్నాయి ఎండవేడికి చిన్నపిల్లలు ముసలివారు తట్టుకోలేరు దీని వల్ల వరకు వడదెబ్బ కొట్టే అవకాశం ఉంది ఈ వేసవి నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి అంటున్నారు వైద్యులు వీటిని పాటించకపోవడం వల్ల తలనొప్పి ఒళ్ళు మంట ది హైడ్రేషన్ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేడిని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి పనులు రసాలు కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా పిల్లలపై ఎండ ప్రభావం పడకుండా చూసుకోవాలి పల్చటి బట్టలు తోడుకోవాలి ఎండలో ప్రయాణించేవారు గొడుగు లేదా హెల్మెట్ ధరించడం మంచిది రోజుకు మనము నాలుగు లీటర్ల నీరు తాగడం అవసరం ఎండలోకి వెళ్లేవారు సన్ స్క్రీన్ లో షన్స్ వాడటం మంచిది.
మనం రోజు తీసుకున్న ఆహారంలో తగినంత ఉప్పు నీరు పోషక విలువలు ఉండే విధంగా చూసుకోవాలి. ఎండకు బయటకు వెళ్లే ముందు కళ్లద్దాలు వాడడం మంచిది. పళ్ళు కూరగాయలు ఎక్కువ తినడం మసాలాలను తగ్గించడం చేయాలి పల్చటి మెత్తటి కాటన్ బట్టలు బయటకు వెళ్లే ముందు పడుకోవడం మంచిది దీంతోపాటు గొడుగును గాని టోపీ గాని వాడాలి.
summer precautions రోజంతా చర్మం తేమగా ఉంచుకునేలా చూసుకోవాలి దీనికోసం మనం రోజు వాటర్ కలిసిన మైసరైజింగ్ క్రిమును రోజు వాటర్ ను వాడటం మంచిది. రోజుకు వీలైనన్ని సార్లు చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం మంచిది చర్మం బాగా పొడి పాడినప్పుడు సబ్బుతో ముఖం కడగకూడదు నీరుని ఎక్కువ తాగాలి. చర్మం మీద సూర్యుడు నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు పడకుండా చూసుకోవాలి.తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. రోజు పుచ్చకాయ ద్రాక్ష కర్బుజా ఇలాంటి పనులను చల్లని మజ్జిగ కొబ్బరినీరు తాగడం మరింత మంచిది వీటితోపాటు కీరదోస క్యారెట్ బీట్రూట్ వంటి పచ్చి కూరగాయలను తీసుకోవడం చేయాలి.
వేసవికాలంలో బయటకు వెళ్ళేటప్పుడు మీతో పాటు వాటర్ బాటిల్ తీసుకెళ్లండి ఎండలో బయటకు వెళ్ళినప్పుడు తెల్లటి ప్రదేశాల్లో ఉండడానికి ప్రయత్నం చేయండి వేసవికాలంలో నీ శరీర ఉష్ణోగ్రతలు పెరిగినట్లు గమనించినట్లయితే వెంటనే ఆరోగ్య నిపుణులను కలవడం మంచిది సూర్య రశ్మికి బహిర్గతమైనప్పుడు సోడియం వంటి ఎలక్ట్రోలైట్ వంటి ద్రావణాలను తాగడం ఆరోగ్యానికి మంచిది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.