sunburn solution home remedies : ఎండలో నల్లగా మారిపోతున్నారు. ఎండాకాలంలో చాలామందికి ఎదురయ్య సమస్య చర్మం కందిపోయి నల్లగా మారుతుంది. దీనివల్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇలా జరగకుండా ఉండాలంటే మనం బయటికి వెళ్లే ముందు సంస్కృతి లోషన్ రాసుకుంటారు దీని వల్ల సూర్యుడు నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావం మన మీద పడకుండా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు అంతేకాదు మనం రోజు తీసుకునే ఆహారాలను బట్టి కూడా దీనిపై పోరాడే శక్తి ఉంటుందని చెప్తున్నారు. అలా పోరాడే శక్తి ఉండే పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
పండ్లు
ఎండ కారణంగా చర్మం నల్లగా మారకుండా ఉండడానికి మనం రోజు తినే పండ్లుఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా అందులో స్ట్రాబెరీ దానిమ్మ జామ ఇలాంటి పనులు పోషకాలు ఎక్కువగా కలిగి ఉంటాయి కాబట్టి ముఖ్యంగా దీనిలో దానిమ్మ పండులో పుష్కలంగా లభించే ఎలా జిక్ ఆమ్లం సూర్యుడు నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలు శరీరంపై పడకుండా అడ్డుకుంటుంది అలాగే చర్మం లో కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది దీనివల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
ఇంకా స్ట్రాబెర్లు అధికంగా లభించే విటమిన్ సి ఈ సమస్య నుండి కాపాడుతుంది అలాగే బ్లూబెర్రీ కూడా ఎండ నుంచి రక్షిస్తుంది రక్షించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది ఏ కాలంలో నైనా లభించే జామపండులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి ఎండ నుండి చర్మాని రక్షించడంతోపాటు చర్మ క్యాన్సర్ ఇతర సమస్యలు రాకుండా కూడా ఇది కాపాడుతాయి వీటితోపాటు టీవీ యాపిల్ పుచ్చకాయ ఇలాంటి పనులు కూడా చర్మాని ఎండ నుండి రక్షిస్తుంది.
గ్రీన్ టీ ఉపయోగం
రోజు మనం గ్రీన్ టీ తాగడం వల్ల అధిక బరువు సమస్య నుండి తప్పించుకోవచ్చు ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యం ఫిట్నెస్ పరంగా ఎంతో సహాయం చేస్తాయి దీంతోపాటు ఎండ నుంచి చర్మాన్ని తగిన రక్షణ సైతం కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ లో ఉండే టానిక్ ఆమ్లం ఇతర సమ్మేళనాలు ఎండా కారణంగా చర్మం కందిపోకుండా ఉండటానికి సహాయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
టమాట వల్ల కలిగే ప్రయోజనం
వేసవి కాలంలో ఎండ నుంచి రక్షించుకోవాలంటే కొద్దిగా ఆలీవ్ నూనె పావు కప్పు టమాట పేస్టును కలుపుకొని రోజు తీసుకోవడం వల్ల ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు ఎందువల్ల చర్మం నల్లగా మారకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు చెప్తున్నారు. టమాటలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ అతినీలలోహిత కిరణాలనుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.