surya-venky atluri new movie : తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ డైరెక్టర్ అందరిలో ఈయన ఒకరు వెంకీ అట్లూరి. లవ్ స్టోరీస్ విభిన్న కథలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు చాలా సినిమాలు తీసుకొచ్చాడు మొదటి సినిమా తొలిప్రేమతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఆ తర్వాత కొన్ని సినిమాలు నితిన్ తో చేసిన రంగ్ దే సినిమాలు తర్వాత అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ను అంతగా విజయ్ అన్న అందుకోలేదు.ఇప్పుడు తెలుగు హీరోలను పక్కనపెట్టి కోలీవుడ్ హీరోల సినిమాలతో చేయడం ప్రారంభించాడు తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో సార్. దీని తర్వాత స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ మంచి విజయాన్ని అందుకున్నాడు ఇప్పుడు కొత్త మూవీ తీయబోతున్నాడు మూవీ కోసం తమిళ్ హీరోతో అనౌన్స్ చేశాడు.
గత కొద్దిరోజులుగా ఈ సినిమా కోసం కాంబినేషన్ యువరాణి ఎదురుచూస్తూ ఉన్నారు. అలా ఎదురుచూస్తున్న సమయంలోనే ఆఫీసర్గా పూజ కార్యక్రమాలు కూడా ప్రారంభించాడు.స్టార్ హీరో సూర్య అలాగే దర్శకుడు వెంకీ అట్లూరి వీరిద్దరి మధ్య రాబోతుంది కొత్త మూవీ ఈ మూవీకి సంబంధించి పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ లాంచింగ్ కార్యక్రమాన్ని చిత్ర బృందం ప్రారంభించింది ఈ ప్రాజెక్టుకు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు దీనికి సంబంధించిన నిర్మాతలు సూర్యదేవర నాగావంసి ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
surya-venky atluri new movie ఈ మూవీలో హీరోయిన్గా ప్రేమలు అనే మూవీలో ఉన్న హీరోయిన్ ఫిక్స్ చేశారు ఈ మూవీకి సంగీతం జీవి ప్రకాష్ అందిస్తున్నారు గతంలో మీరు కాంబినేషన్లో వచ్చిన ఆకాశమే నీ హద్దురా అనే భారీ మూవీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని మరోసారి వెంకీ అట్లూరి సూర్యతో కలిసి తీయబోతున్నాయి మూవీ ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి మరి.