suryavanshi century in ipl

Written by 24 News Way

Published on:

suryavanshi century in ipl : వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన శతకం సాధించాడు.వైభవ్ సూర్యవంశీ అత్యంత చిన్న వయసులో శతకం సాధించిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు ఐపీఎల్ చరిత్రలోనే అతి చిన్న వయసుకుడు శతకం సాధించిన రికార్డును సృష్టించాడు గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లోని 101 పరుగులు చేశారు.రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ఆడిన వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఇన్నింగ్స్ తో గేమ్స్ స్టార్ట్ చేశాడు. ఆయన వయసుకు మించిన ఆటతో కేవలం 32 రోజుల సమయంలోనే శతకం సాధించిన చిన్న వయసుకుడిగా రికార్డ్ సృష్టించాడు.

ఇంతకుముందు రికార్డు మనీష్ పాండే పై ఉన్నారు రికార్డును బద్దలు కొట్టాడు. గుజరాత్ టైటాన్స్ చేసిన 210 పరువులకు. వారి లక్ష్యాన్ని చేదించడానికి ఓపెనింగ్ లోనే వచ్చిన సూర్యవంశం తన వయసు మించిన ఆటతో ధైర్యంతో బ్యాటింగ్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ 87 పరుగులు సాధించడంలో అతడి వేగవంతమైన బ్యాటింగ్ చూడొచ్చు 38 బంతుల్లో 101 పరుగులు చేసి అద్భుతమైన ఆట ఆడారు ఆయన ఈవినింగ్ చేసేటప్పుడు స్టేడియం మొత్తం నిలబడి చప్పట్లు కొడతా అభినందించారు.

suryavanshi century in ipl సూర్యవంశం తన 35 బంతుల్లో చేసిన శతకం ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సతకంగా నమోదు చేశారు. క్రిస్ గేల్ 30 బంతుల్లో శతకం చేశాడు 2013. సూర్య వంశీ చేసిన శతకం కేవలం ఐపిఎల్ కాదు మొత్తం టి20 చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో శతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ అద్భుతమైన ఆటలో వైభవ్ సూర్య వంశీ భారత క్రికెట్ భవిష్యత్తుగా నిలబడుతున్నాడు ఇంత చిన్న వయసులోనే ఇంత ధైర్యంగా ఆడటం అనేది అందరూ ఆశ్చర్యపోతున్నారు. తన ఆటతో అందరిని ఆశ్చర్యపరిచాడు ఇదంతా చూస్తుంటే కేవలం ఆరంభం మాత్రమే ఎంత గొప్ప ఆటను ఆ వైభవ్ ను అందరూ మెచ్చుకున్నారు.

వైభవ్ సూర్యవంశీ సాధించిన రికార్డులు ఇవే
ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ ప్లేయర్ గా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు.
ఓవరాల్ గా ఈ ఫీట్ సాధించిన రెండో ప్లేయర్గా వైభవ్ నిలిచాడు.
అదేవిధంగా టి20 క్రికెట్లో సెంచరీ చేసిన అతి చిన్న వయసుకుడిగా వైభవ్ రికార్డ్ సాధించాడు.

Read More>>

🔴Related Post