symptoms of low iron in the body : శరీరంలో ఐరన్ తక్కువ అయితే కనిపించే లక్షణాలు. ఐరన్ అనేది మన శరీరానికి అత్యంత కీలకమైన ఖనిజాలలో ఒకటి ఈ ఐరన్ ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ నిర్మాణానికి ఉపయోగపడుతుంది. మోగ్లోబిన్ సహాయంతో ఆక్సిజన్ ను మన శరీరంలో ప్రతి భాగానికి సలహాలు చేయడం జరుగుతుంది ఐరన్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో తగినంత ఆక్సిజన్ ప్రసరణ జరగదు దీంతో అనేక సమస్యలు వస్తాయి. ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ తో పాటు మజిల్ సేల్స్ లో ఉండే మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ లను కూడా నిర్మించేందుకు సహాయపడుతుంది ఇవి మన శరీరంలో శక్తిని ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి అంతేకాదు ఐరన్ రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి చర్మాన్ని జుట్టును గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఐరన్ లోపం ఉన్నప్పుడు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల దీని ప్రభావం చేతులు కాల మీద కనిపిస్తుంది. సాధారణంగా వేడి ఉండే ప్రాంతాల్లోని వారు చల్లగా అనిపించుకోవచ్చు ఇది శరీరం తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల జరుగుతుంది.
ఐరన్ తక్కువగా ఉన్నవారికి చిన్న పని చేసిన అలసటగా అనిపిస్తుంది శరీరంలో తక్కువ హీరోయిన్ వల్ల ఆక్సిజన్ సరైన మోతాదులో అందకపోవడం వల్ల శక్తి స్థాయి తగ్గిపోతుంది ఈ కారణంగా వారు శరీరకంగా మానసికంగా బలహీనంగా అనిపిస్తుంది.
ఐరన్ లోపు ఉన్న వారికి చిన్న దూరం నడిచిన సగం మెట్లు ఎక్కిన ఊపిరి పెరగడం గాఢంగా శ్వాస తీసుకోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు ఇది శరీరంలోని కండరాలకు తగినంత ఆక్సిజన్ అంతకపోవడం వల్ల కలిగే పరిణామం.
symptoms of low iron in the body తరచు తలనొప్పి రావడం కూడా ఐరన్ తక్కువ ఉండడం వల్ల వస్తుంది మెదడు తగినంత ఆక్సిజన్ అందుకు పోవడం వల్ల నాడీ వ్యవస్థ కూడా సరిగా పనిచేయదు ఫలితంగా మైగ్రేన్ లాంటి తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఐరన్ లోపం ఉన్నవారు గోళ్లు బలహీనంగా పొడిగా మారుతాయి కొంచెం ఒత్తిడి వచ్చిన విరగడం జరుగుతుంది ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి ఇది శరీరంలో పోషకాలలో లోపాన్ని సూచించే కీలక లక్షణంగా మనం చూడవచ్చు.
ఐరన్ లో పని మొదటి దశలోనే గుర్తించి పోషకాహారంతో దీనిని ఎదుర్కోవాలి ఆహారంలో పాలకూర గోంగూర ఎండుద్రాచలం అంటే ఐరన్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది. దీనివల్ల శరీరానికి అవసరమైన ఐరన్ లభిస్తుంది. దీంతో ఈ ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు కానీ తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.