Vijay Varma కు బ్రేకప్ చెప్పిన Tamannaah. ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. హీరోయిన్ తమన్నా ప్రస్తుతం గాఢమైన ప్రేమలో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే తమన్న గత కొంతకాలంగా విజయవర్మతో చట్టా పట్టా వేసుకొని తిరుగుతుంది. గత కొంతకాలంగా వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. వీరిద్దరి వ్యవహారం గురించి బాలీవుడ్ మీడియాలో చాలా రకాల కథనాలు వచ్చాయి రిలేషన్ గురించి వీరిద్దరినీ ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని తమ ఇద్దరం కేవలం స్నేహితులమని అంటూ మొదట్లో చాలా కలరింగ్ ఇచ్చారు .
ఆ తర్వాత Vijay Varma కుటుంబంలో జరిగిన ఒక ఫంక్షన్ లో Tamannaah తలుక్కున మెరిసింది ఆ తర్వాత ఇద్దరు కలిసి విదేశాలకు టూర్ల కు కూడా వెళ్లారు. ఆ తర్వాత చాలా వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు చాలా సోషల్ మీడియాలో వచ్చాయి అలాగే విదేశాలలో తమన్నా విజయవర్మ దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో రావడం మనం చూసాం. అయితే అప్పటినుంచి విజయవర్మతో తమన్న ప్రేమలో ఉందని అందరకు అర్థమైంది .అదే సమయంలో తమన్నా తమ బంధం పై గత ఏడాది చివర్లో ఒక క్లారిటీ ఇచ్చారు తమ మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టారు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని త్వరలోనే పెళ్లికి చేసుకోబోతున్నాం అంటూ ఈ జంట ప్రకటించింది ఇక అందరూ తొందర్లోనే తమన్నా విజయవర్మతో పెళ్లి అనుకున్న తరుణంలో తమన్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారింది.
తమన్నా రీసెంట్గా ఈవెంట్లో పాల్గొనడం జరిగింది అక్కడ మీడియా వాళ్ళు తమన్నను తమ పెళ్లిపై అడగ్గా ఇప్పట్లో తాను పెళ్లి చేసుకుని ఆలోచన లేదని చెప్పుకొచ్చింది తమన్నా లవర్ విజయ వర్మతో పెళ్లి పీటలు ఎక్కుతుందని అందరు భావిస్తున్న సమయంలో తమన్న ఇలా మాట్లాడడం అటు మీడియా వాళ్లకు ఇటు ఫ్యాన్స్ కు షాక్ తగిలినట్టు అయింది. తమన్నా ఇప్పట్లో తన పెళ్లి పై ఆలోచన లేదని చెప్పడం వలన విజయ వర్మ కి తమన్నా కి మధ్యలో బ్రేకప్ అయిందని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు తమన్నా చేసిన కామెంట్స్ వలన అందరికీ వాళ్ళ రిలేషన్ గురించి అనుమానాలు రావడం స్టార్ట్ అయ్యాయి తమన్నా తాజాగా ఇంటర్వ్యూలో తన బ్రేకప్ స్టోరీస్ గురించి కూడా వివరించడం జరిగింది.
ఇప్పటివరకు నా హృదయం రెండుసార్లు మొక్కలైందని మిల్కీ బ్యూటీ తమన్న రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మొదటిసారి టీనేజ్ లో ఉన్నప్పుడు జరిగింది కొత్త విషయాలు తెలుసుకోవాలనేది నా ఉద్దేశం ఆ కారణం వల్ల ఫస్ట్ రిలేషన్ ఎక్కువ కాలం నిలవలేదు ఆ తర్వాత మరో వ్యక్తితో కొంతకాలం రిలేషన్ లో ఉన్నాను కానీ నాకు అది సెట్ కాదనిపించింది ప్రతి చిన్న విషయంలో అబద్ధం చెప్పి చెప్పే వాళ్లంటే నాకు నచ్చదని తమన్నా తెలిపింది అతను అలాంటి వాడిని తెలియడంతో కొంతకాలానికి అతనికి బ్రేకప్ చెప్పానని కూడా చెప్పుకొచ్చింది ప్రజెంట్ తమన్న కామెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి అయితే తమన్నా కామెంట్ చేసింది విజయవర్మ గురించి అని చాలామంది తమన్న ఫ్యాన్స్ నేటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరుగుతుంది. చూడాలి తమన్నా ముందు ముందు ఇంకా ఎన్ని విషయాలు చెప్తాదో తమన్నా విజయ వర్మ ని పెళ్లి చేస్తుంటాదో లేకపోతే విజయవర్మ కు బ్రేకప్ చెపుతాదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.