teeth are yellow how to make them white : పళ్ళు పసుపు రంగులోకి మారుతాయి ఇది చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంది దీని పోగొట్టుకోవడానికి కొన్ని పనులు చేస్తే సరిపోతుంది అప్పుడు పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి మారుతాయి ఎప్పుడు మనం చిట్కాలు తెలుసుకుందాం.రోజుకి కనీసం రెండుసార్లు పళ్ళు తోము కోవడం చేసుకోవాలి సరిగా బ్రష్ చేస్తే పళ్ళ మీద ఏర్పడే పసుపు రంగు మచ్చలు తగ్గుతాయి బ్రష్ చేయడానికి ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ వాడటం ఆరోగ్యానికి మంచిది ఫ్లోరైడ్ పళ్ళను బలంగా చేస్తుంది పల్లెల్లో క్రీములు కరగకుండా కాపాడుతుంది దీనివల్ల పసుపు రంగులోకి మారకుండా ఇది సహాయపడుతుంది.
కాఫీ టీ లాంటి డ్రింక్స్ తీసుకున్నప్పుడు ఆహార పదార్థాలను తక్కువ తీసుకోవడం మంచిది వాటిలో ఉండే రంగు పదార్థాలు పళ్ళ మీద మరకలు ఏర్పడడానికి కూడా కారణం అవుతాయి ఎక్కువ వీటిని తీసుకుంటే పళ్ళలో పసుపు పంచలు ఏర్పడటానికి అవకాశం ఉంది కవర్ని వీటిని తక్కువ తీసుకోవడం మంచిది. తిన్న వెంటనే పళ్ళు తోముకోవడం చాలా ముఖ్యం ఆహారంలో ఉండే చిన్న చిన్న ముక్కలు ఇతర పదార్థాలు పేరు పోతాయి ఇలా చేయడం వల్ల పళ్ళ మీద ఉన్న మచ్చలు ఏర్పడటానికి అవకాశం ఉంది ఒకసారి తిన్న తర్వాత పళ్ళు తోముకోవడం మంచి అలవాటు.
వారానికోసారి బేకింగ్ సోడాతో పళ్ళు తోముకోవడం ఉపయోగకరంగా ఉంటుంది బేకింగ్ సోడా నేచురల్ గా పళ్ళ మీద ఉన్న పసుపును తొలగిస్తుంది పళ్ళను తెల్లగా చేస్తుంది. కానీ ఎక్కువగా వాడితే పళ్ళపై ఉండేనా మిల్క్ పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి తక్కువ వాడటం మంచిది.
సోడా కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు స్ట్రా వేసుకుని తాగడం వల్ల కొద్ది ప్రభావం తగ్గుతుంది పళ్ళ మీద మరకలు రాకుండా కాపాడుకోవచ్చు.
పదార్థాలు పళ్ళను పశువులను మార్చడానికి ముఖ్య కారణం అవుతుంది దీనిలో ఉండే నికోటిన్ పసుపు రంగులోకి మారుస్తాయి అందుకే సిగరెట్ తాగడం మానేయడం మంచిది తగ్గుతాయి.
teeth are yellow how to make them white ఈ విధంగా పసుపు రంగు దంతాలు పోగొట్టుకోవడానికి ప్రతిరోజు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పసుపు రంగు నుంచి తెలుపు రంగులకు మార్చుకోగలం మంచి ఆహారం శుభ్రంగా ఉంచుకున్న పద్ధతులతో దంతాల ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి కాబట్టి వీటిని పాటించడం వల్ల కాపురంలో ఉండే పనులను తెలుపుగా మార్చుకోవచ్చు.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.