Beer ల కొరత తో తెలంగాణ రాష్ట్రం లో Beer కొరత ఏర్పడింది అంటూ వస్తున్న వార్తలు పై తెలంగాణ రాష్ట్ర ఎస్కేజ శాఖ స్పందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీర్ కొరత లేదని కేవలం కింగ్ ఫిషర్ బ్రాండ్ సంబంధించిన బీర్లు మాత్రమే కొరత ఏర్పడిందని మిగతా అన్ని రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఎక్స్చేంజ్ శాఖ తెలియజేయడం జరిగింది .తెలంగాణ లో బీరు తయారు చేసే బ్రోవరీస్ కంపెనీల కు మూడో షిఫ్ట్ అనుమతించకపోవడంతో కృత్రిమ కొరత ఏర్పడిందని మీడియాలో వచ్చిన కథనం శుద్ధ అబద్ధమని ఎస్కేంజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ శ్రీధర్ గారు వెల్లడించడం జరిగింది.
Beer ల కొరత తో తెలంగాణ రాష్ట్రం లో ఈ విషయానికి సంబంధించి గురువారం ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం తెలంగాణలో ఆరు బీరు తయారు చేసే బ్రోవరీస్స్ కంపెనీ లు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఉన్న బీరు తయారీ కంపెనీలు లైసెన్స్ షరతులు ప్రకారమే ఉత్పత్తి చేయడానికి అనుమతి కూడా ఉంటుంది. సాధారణంగా ఒక షిఫ్ట్ కు అనుమతి ఉంటుంది కానీ బీరు డిమాండ్ మేరకు బ్రోవెరీస్ కంపెనీల అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని అవసరమైన మనీని చెల్లించిన వారికి మూడు షిప్పులకు అనుమతి ఇవ్వడం కూడా జరుగుతుంది 95 శాతం వారి డిమాండ్ కలిగిన బ్రాండ్స్ ఉత్పత్తి చేస్తున్నాయి బీరు ఉత్పత్తి కంపెనీలు చేసే నాలుగు కంపెనీల ను మూడు షిఫ్ట్ లకు అనుమతి తీసుకోవడం కూడా జరిగింది అని పేర్కొనడం జరిగింది.
డిమాండ్ ఉన్న నాలుగు కంపెనీలు రోజువారి ఉత్పత్తి సామర్థ్యం ఒక 1. 66000 కేసు లు ఇలా మూడు షిఫ్ట్ లలో 4 lak 98 వేల కేసు ల బీర్లు తయారు చేయాల్సి ఉంటుంది. కానీ మూడు షిఫ్టులు నడుపుకోవడానికి అనుమతి తీసుకున్న కంపెనీలు మూడు షిఫ్ట్ ల లో కేవలం 2. 51 లక్షల కేసుల బీర్లు మాత్రమే ఉత్పత్తి చేశాయి. తెలంగాణలో వేసవిలో బీరు సరాసరి రోజుకు రెండు లక్షల కేసులు అమ్ముడు పోతాయి. ఇప్పటివరకు సుమారు 7.57 లక్షల కేసుల బీరు కేసులు బ్రేవరీస్ కార్పొరేషన్ డిపోల్లో బ్రవరిస్ లో నిల్వలు ఉన్నాయి మొత్తంగా మార్కెట్లో బీరు కొరత లేదు అని తెలంగాణ ఎక్స్చేంజ్ శాఖ వెల్లడించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లు తప్ప మిగతా అన్ని బీర్లు అందుబాటులో ఉన్నాయి అని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల అనుమతికి సంబంధించిన గతంలో నుంచి కొనసాగుతున్న పద్ధతిని వనసాగిస్తున్నామని కొత్త సంస్థలు తమతమ బ్రాండ్ ను తెలంగాణ బ్రోవరేజ్ కంపెనీలకు సరఫరా చేయడాని కి నిబంధనలకు కట్టుబడి ఉంటాయన్న వారికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. గత ఐదేళ్లలో తెలంగాణలో దాదాపు 360 కొత్త మద్యం బ్రాండ్లను అనుమతి ఇవ్వడం జరిగింది. గడిచిన 5 నెలలో 4 బీర్ బ్రాండ్స్ ను సరఫరా చేసినందుకు కార్పొరేషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని కూడా వెల్లడించారు.