ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత గారు అరెస్టయినా సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. శాసన మండల సభ్యురాలు కల్వకుంట్ల కవిత కేసు మరో మలుపు తిరిగింది. బెయిల్ కోసమో ఆమె దాఖలు చేసుకున్నా పిటిషన్ పై ఢిల్లీ న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. కోర్టు కల్వకుంట్ల కవిత గారికి బెయిల్ ఇవ్వడానికి నిరాహరించడం జరిగింది.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మరియు మనీ లాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు కవిత గారు .ఇప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఆమె ను అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసులో ఆమె జ్యూడిషియల్ స్టడీలో కొనసాగుతున్నారు జైలులో ఉంటూ ఈడి విచారణను ఎదుర్కోవడం జరుగుతుంది .ఇదే కేసులో సిబిఐ అధికారుల సైతం కవితను అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే.
మే 7వ తేదీ నాటికి కవిత గారి జ్యుడీషియల్ కస్టడీని ముగియాల్సి ఉంది ,ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ లపై కిందటి నెల 23వ తేదీన వాదోపవాదాలు కూడా జరిగాయి .దీనికి ఢిల్లీ అవెన్యూ న్యాయస్థానం దీనిపై విచారణను నేటికీ వాయిదా వేసింది. జ్యూడిషియల్ కా స్టడీ ముగియడానికి ఇంకా ఒకరోజు గడువు ఉన్నప్పటికీ బెయిల్ పిటీషన్ పై విచారణ కొనసాగుతున్నందున ఒకరోజు ముందే బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువడించారు ఢిల్లీ న్యాయస్థానం. బేయిల్ ఇవ్వడానికి నిరాహరించామని ఢిల్లీ న్యాయస్థానం తెలియజేసింది. ఈ మేరకు అవెన్యూ న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జడ్జిస్ కావేరి భవేజా తీర్పు ఇవ్వడం జరిగింది.
ఫలితంగా జ్యుడీషియల్ క స్టడీ ముగిచే అంతవరకు కవిత గారు సిబిఐ అధికారుల విచారణకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మరియు మనీ లాండరింగ్ కేసుల్లో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని కవితా ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించిన నేపథ్యంలో మరింత సమాచారాన్ని ఆమె నుంచి రాబడ్డాల్సి ఉందంటూ సిబిఐ వారు ఈ డి అధికారులు న్యాయస్థానానికి తెలియజేయడం జరిగింది.
ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీ వాల్ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కూడా బేలు లభించలేదు. మొదటగా లిక్కర్స్ క్యాములో ఎమ్మెల్సీ కవిత గారి . నీ అరెస్టు చేసిన ఈడి అధికారులు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అయినా అరవింద్ క్రేజీ వాళ్ నీ కూడా అరెస్టు చేయడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత గారు ఈ బెయిల్ పిజిషన్ పై ఎన్నో ఆశలు పెట్టుకోవడం జరిగింది కానీ ఇవాళ వెలువడిన తీర్పుతో కవిత గారికి బెయిల్ రావడం జరగలేదు. కవిత గారు మేలుకోసము కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నించినా గాని ఫలితం లేకుండా పోయింది. ఇంకా ఈ ఢిల్లీ నిక్కర్ స్కాం ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పలేము . ఈ ఢిల్లీ నిస్కర్ క్యాంప్ మరియు మనీ లాండరింగ్ కేసులో ఒక్కొక్క ఆధారం బయటపడుతున్న కొద్ది ఈ స్కామ్ లో చాలామంది పెద్దపెద్ద వాళ్లు జైలు కి వెళ్తున్నారు . చూడాలి ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతదో ఏం జరగబోతుందో.