ఆహీరో వల్లే కన్యత్వాన్ని కోల్పోయాను అంటున్న హీరోయిన్

Written by 24newsway.com

Published on:

 

సౌత్ స్టార్ల తో పోలిస్తే నార్త్ స్టార్స్ లా ఆలోచన చాలా భిన్నంగా ఉండడం జరుగుతుంది. మరి ముఖ్యంగా బాలీవుడ్ లో లవ్, బ్రేకప్ ,విడాకులు , వంటి విషయాల్లో వారు చాలా క్లారిటీగా ఉంటారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ లో కొన్ని షో ల్లో సెక్స్ గురించి ఓపెన్ గానే మాట్లాడుకుంటారు. ఇంకో విషయం చెప్పాలంటే కుండ బద్దలు కొట్టినట్టుగా ఎఫైర్ల గురించి చెప్పాలి అంటే బాలీవుడ్ లో అమితాబచ్చన్ నుంచి ఇప్పటి అలియా భట్ వరకు అందరూ ఎఫైర్స్ సాగించిన వాళ్లే.

తాజాగా ఒక స్టార్ హీరోయిన్ ఒక హీరోతో తనకున్న ఎఫైర్ గురించి బయట పెట్టింది. ఆ స్టార్ హీరోయిన్ తనకున్న ఎఫైర్ బయట పెట్టడమే కాకుండా ఆ హీరో వల్ల తన కన్యత్వాన్ని కోల్పోయాను అని చెప్పి అందరిని షాక్ కి గురి చేసింది . ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తుంది. ఇలా తన ఎఫైర్ గురించి బయటపెట్టిన హీరోయిన్ మరెవరో కాదు ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి.

శిల్పా శెట్టి కి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు ఉంది. ఒకప్పుడు శిల్పా శెట్టి ని అందరూ పొడుగు కాళ్ళ సుందరి అని ముద్దుగా పిలిచేవారు . ఈ శిల్పా శెట్టి బాలీవుడ్ చిత్ర సినిమాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగొంది ఆ తర్వాత సౌత్ ఇండియాలో కూడా స్టార్ హీరోలతో జతకట్టి సౌత్ ఇండియాలో కూడా స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. సౌత్ ఇండియాలో చాలామంది హీరోలతో ఎతకట్టింది శిల్ప శెట్టి.

ఆహీరో వల్లే కన్యత్వాన్ని కోల్పోయాను అంటున్న హీరోయిన్

మన తెలుగులో నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. మన తెలుగు ఇండస్ట్రీ లో వెంకటేష్ గారితో సాహస వీరుడు సాగర కన్య అనే సినిమాలో నటించింది అందులో సాగర కన్యగా శిల్పా శెట్టి నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అలాగే నాగార్జునతో ఆజాద్ మూవీలో పల్లెటూరు అమ్మాయిగా నటించి మెప్పించింది. బాలకృష్ణ గారితో బలే వాడు బాసు సినిమాలో బాలయ్య బాబు కి జోడిగా నటించి మెప్పించింది.

బాలయ్య బాబు గారితో నటించిన భలేవాడు బాసు నాగార్జునతో నటించిన ఆజాద్ సినిమాలు అంతగా ఆడకపోయే సరికి మళ్ళీ బాలీవుడ్ కి శిల్పా శెట్టి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని తమిళ్ కన్నడ చిత్రాల్లో అడపాదనటించింది. ఆమెకు బాలీవుడ్ లో వచ్చినంత క్రేజ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలో రాలేదు అందుకే పూర్తిగా బాలీవుడ్ కి పరిమితం అయింది.

ఆహీరో వల్లే కన్యత్వాన్ని కోల్పోయాను అంటున్న హీరోయిన్

ఇప్పుడు శిల్పా శెట్టి గురించి ఎందుకు మాట్లాడుకోవాలి వచ్చింది అంటే తాను ఈ మధ్యన ఒక షోకి హాజరయ్యి తను తను మొదటిసారిగా కన్నెత్వాన్ని ఎప్పుడు కోల్పోయాను అనేదానిపై షాకింగ్ కామెంట్ చేసింది తన కన్యత్వన్ని కోల్పోవడానికి ఒక హీరో కారణమని కూడా తెలియజేయడం వల్ల ఇప్పుడు అందరూ శిల్పా శెట్టి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది.

ఈ న్యూస్ గురించి పూర్తి వివరాలకు వెళితే శిల్పా శెట్టి ఒక షో కి అటెండ్ కావడం జరిగింది/. అందులో తన గురించి మాట్లాడుతూ తాను 22 సంవత్సరాలు వచ్చే అంత వరకు ఎవరిని కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదని తెలియజేసింది. అయితే తాను మొదటిగా ముద్దు పెట్టుకుంది బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని అని తెలిపింది. అయితే శిల్పా శెట్టి తన కన్నెత్వాన్ని తన కోస్టార్ అయిన అక్షయ్ కుమార్ వల్లనే కోల్పోయిందని వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.. శిల్పా శెట్టి రీసెంట్గా అమెరికన్ షో బిగ్ బ్రదర్ షో లో పాల్గొని ఈ వివరాలు తెలియజేయడం జరిగింది .

Read More

Leave a Comment