Pushpa 2 క్లైమాక్స్ చూసి అందరూపోతారు అంటున్న మేకర్స్

Written by 24newsway.com

Published on:

Pushpa 2 క్లైమాక్స్ చూసి అందరూ పోతారు అంటున్న మేకర్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటిస్తున్న రీసెంట్ మూవీ Pushpa 2 . ఈ మూవీ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా టోటల్ ఇండియా మూవీ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్ పుష్ప ఎంత భారీ విజయాన్ని సాధించిందో మన అందరికీ తెలుసు. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ లో మారుమోగిపోయింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారి నటనకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. పుష్ప మూవీ సౌత్ ఇండియా లో సాధించిన విజయం కన్న నార్త్ ఇండియాలో భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత పుష్ప 2 ది రూల్ మూవీ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక Pushpa 2 సినిమా కి సంబంధించిన క్లైమాక్స్ షూటింగ్ ఇటీవల జరిగిన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే అయితే ఓ అభిమాని పుష్ప 2 మూవీ క్లైమాక్స్ షూట్ ఎలా వచ్చిందని మేకర్స్ ను మూవీ టీము ని సోషల్ మీడియా ద్వారా అడగడం జరిగింది దానికి పుష్ప 2 మూవీ మేకర్స్ ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పడం జరిగింది అది ఏమిటంటే.

న్యాచురల్ స్టార్ నాని హీరోగా లేటెస్ట్ గా నటించిన లేటెస్ట్ మూవీ సరిపోద శనివారం నుంచి పోతారు మొత్తం అందరు పోతారు అనే డైలాగ్ ఉన్నది. ఆ డైలాగు ను పుష్ప 2 మూవీ మేకర్స్ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియా లో చాలా వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన అల్లు అర్జున్ అభిమానులు ఓ రేంజిలో ఖుషి గా ఉన్నారు. తమ అభిమాన హీరో నటించిన మూవీ గురించి ఆ మూవీ మేకర్స్ ఇలా చెప్పడంతో ఆ మూవీ మీద వాళ్లు ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారో అర్థమవుతుందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్పుకోవడం గమనార్ధం.

మొత్తానికి పుష్ప 2 మూవీ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని ఈ సినిమాతో అభిమానులకు పూనకాలు రావడం ఖాయమని వారు పుష్ప 2 మూవీ టీం ఒక హెడ్ హి కూడా ఇవ్వడం జరిగింది ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ మరోసారి తన విధ్వంసకరమైన యాక్టింగ్ తో అభిమానుల ను ఆకట్టుకోనుండగా అందాలభామ రష్మిక మందన మరోసారి తన నటనతో అలరించనుంది ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించడం ఇంకో ప్లస్ పాయింట్. అలాగే ఈ మూవీని తెలుగులో వన్ ఆఫ్ ది టాలెంటెడ్ డైరెక్టర్ అయిన సుకుమార్ గారు దర్శకత్వం వహించడం మరో ప్లస్ పాయింట్. ఈ మూవీని తెలుగులో టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయినా మైత్రి మూవీ మేకర్స్ సుమారు 250 కోట్ల రూపాయలతో ఈ సినిమాని నిర్మించడం గమనార్ధం.

Read More>>

Leave a Comment