NagaChaitanya Samantha విడిపోవడానికికారణం KTR అంటున్న కొండాసురేఖ

Written by 24newsway.com

Published on:

NagaChaitanya  Samantha విడిపోవడానికికారణం KTR అంటున్న కొండాసురేఖ: భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు మీద దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది. కొండా సురేఖ గారు కేటీఆర్ గురించి మాట్లాడుతూ నువ్వు అసలు మనిషివేనా నీకు తల్లి లేదా నీకు భార్య లేదా నీకు పిల్లలు లేరా అంటూ కొండా సురేఖ గారు కేటీఆర్ మీద ధ్వజమెత్తడం జరిగింది.

మూడు రోజుల కిందట దుబ్బాకలో జరిగిన కార్యక్రమం లో చేనేత వర్గాలకు సంబంధించిన మాలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు సురేఖ మెడలో వేయడం జరిగింది. తమ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం అక్క అంటూ చెప్పడం జరిగింది అయితే దీనిపై భారత రాష్ట్ర సమితికి చెందిన సోషల్ మీడియా విభాగం రఘునందన్ రావు సురేఖ మెడలో వేసిన మాల మీద దుష్ప్రచారం చేయడం జరిగింది .దీనికి మీడియాతో మాట్లాడుతూ నిన్న మంత్రి కొండ సురేఖ కంటతడి కూడా పెట్టడం జరిగింది.

తాజాగా మరోసారి మీడియాతో మాట్లాడిన కొండ సురేఖ గారు KTR పై సంచలన ఆరోపణలు చేయడం జరిగింది Naga Chaitanya  Samantha విడిపోవడానికి మరియు విడాకులు తీసుకోవడానికి కారణం KTR అని కొండా సురేఖ గారు ఆరోపించడం జరిగింది. ఈ విషయాన్ని తాను ఓపెన్ గా చెప్తున్నాను అన్నారు హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నాడు కేటీఆర్ అని కొండా సురేఖ గారు చెప్పడం జరిగింది. కేటీఆర్ మత్తు పదార్థాలను వాడడంతో పాటు హీరోయిన్లకు కూడా మత్తు పదార్థాలను అలవాటు చేశారని మంత్రి సురేఖ గారు కేటీఆర్ మీద ఆరోపణలు చేయడం జరిగింది .

కేటీఆర్ ఒక మదమెక్కిన పశువులాగా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడని కొందరు హీరోయిన్లు త్వరగా వివాహం చేసుకోవడానికి కారణం కూడా కేటీఆర్ పెట్టే టార్చర్ భరించలేకనే అని కొండా సురేఖ గారు కేటీఆర్ గురించి బహిరంగంగానే ఆరోపణలు చేయడం జరిగింది అయితే కొండ సురేఖ గారు ఇంకా మాట్లాడుతూ తనపై స్క్రోలింగ్ జరుగుతుంటే మనసున్న మనిషిగా హరీష్ రావు గారు స్పందించారని చెప్పింది కానీ కేటీఆర్ గారు ఎందుకు స్పందించలేదని కేటీఆర్ ను నిలదీసింది .

టిఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం నుంచి మరియు దుబాయ్ నుంచి మూడు అకౌంట్ల ద్వారా పోస్టులు వస్తుంటే వాటిని నియంత్రించాల్సిన బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ మీద ఉన్నది కానీ కేటీఆర్ గారు సోషల్ మీడియా ద్వారా వచ్చే పోస్టులను నియంత్రించలేదని ఆ బాధ్యత అతనికి లేదా అని ప్రశ్నించడం జరిగింది అలాగే కేటీఆర్ ఫోన్లు టాపింగ్ చేశారని తాము గతంలోనే చెప్పామని పేర్లు మాత్రం చెప్పలేదని కానీ ఇప్పుడు మాత్రం నేరుగా చెబుతున్నామన్నారు తన తనమీద ట్రోలింగ్ జరుగుతుంటే కేటీఆర్ ఎందుకు స్పందించలేదన్నారు తనపై వస్తున్నా పోస్టులపై సైబర్ క్రైమ్ లో కేసులు పెట్టామని ఇతర పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టామని దీనిపై దర్యాప్తు జరుగుతుందని కారణమైన వారిని కచ్చితంగా అరెస్టు చేస్తామని ఈ సందర్భంగా కొండ సురేఖ గారు మీడియాతో చెప్పడం జరిగింది.

READ MORE

Leave a Comment