నా మొగుడికి అసలు రొమాన్స్ తెలియదు అంటున్న స్టార్ హీరోయిన్

Written by 24newsway.com

Published on:

 

నా మొగుడికి అసలు రొమాన్స్ రాదు అంటున్నా స్టార్ హీరోయిన్ ఆ హీరోయిన్ ఎవరో కాదు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ తన భర్త గురించి షాకింగ్ కామెంట్ చేసింది. ఒక పొడి స్టార్ హీరోయిన్ డైరెక్టర్ హీరో అయినా సుందర్ సి గారిని మ్యారేజ్ చేసుకున్నారు. సుందర్ సి గారు ఎవరినైనా తమిళ్లో ఎక్కువ సినిమాలు హీరోగా చేశారు అలాగే డైరెక్టర్ గా కూడా చాలా సినిమాలు తీయడం జరిగింది. ఒక్కడు తమిళ్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ గా సుందర్ c గారిని చెబుతారు.

సీనియర్ నటి కుష్బూ సౌత్ లో ఎన్నో సినిమాల్లో నటించి సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఒకప్పుడు వెలుగొందారు.
కుశుబుగారు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం లో ఎక్కువ సినిమాలు చేశారు. కుష్బూ గారు తొలి తెలుగు సినిమా సురేష్ ప్రొడక్షన్లో వెంకటేష్ హీరోగా పరిచయం చేస్తూ కలియుగ పాండవులు అనే మూవీ తీయడం జరిగింది. అందులో వెంకటేష్ గారికి జోడిగా కుష్బూ గారు నటించారు. ఆ సినిమా తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది వెంకటేష్ గారికి ఆరంభమే భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

 

ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు అందరితోనూ కుష్బూ గారు నటించడం జరిగింది. వెంకటేష్ గారితో నటించిన తర్వాత నాగార్జున గారితో విక్కీ దాదా నటించడం జరిగింది. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచి కుష్బూ గారికి అలాగే నాగార్జున గారు కూడా మంచి పేరు తీసుకుని వచ్చింది. ఆ తర్వాత కుష్బూ గారు తమిళ్లోనే ఎక్కువ సినిమాలు చేయడం జరిగింది అడపాదడపా వేరే భాషలో నటించారు.

కుష్బూ గారు సినిమాల్లో నటించడం తగ్గించిన తర్వాత రాజకీయ నాయకురాలుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అంతేకాకుండా జాతీయ మహిళా కమిషన్కు ఎంపికైన ఆమె మహిళల గురించి ఎలాంటి అన్యాయం జరిగిన వెంటనే స్పందిస్తూ ఉంటుంది తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో బ్యూటీ తన భర్త గురించి ఇంట్రెస్టింగ్ గా ఒక కామెంట్ చేయడం జరిగింది.

కుష్బూ గారు రీసెంట్ గా బాక్ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన భర్త గురించి ఒక షాకింగ్ కామెంట్ చేసింది. తన భర్త అయినా సుందర్ సి గారికి అసలు రొమాన్స్ తెలియదు అంటూ షాకింగ్ కామెంట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 35 సంవత్సరాల పైగా తమిళ చిత్రసీమలో హీరోయిన్గా కొనసాగిన ఈమె సినిమాలతో బిజీగా ఉన్న టైంలోనే ప్రముఖ డైరెక్టర్ సుందర్ సి నీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో భార్యాభర్తల మధ్య గొడవల గురించి ప్రస్తావన రాగా చాలామంది చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ నెల రోజులు కాక ముందే ఎందుకు విడాకులు తీసుకుంటున్నారా తనకు అర్థం కావటం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

పదేళ్లపాటు డేటింగ్ లో ఉన్న వాళ్లు కూడా పెళ్లి ఏడాదికాహం ముందే మాకు ఇద్దరు సెట్ అవ్వట్లేదు అని సాకులు చెప్తున్నారని ముఖ్యంగా ఇటీవల కాలంలో పెళ్లయిన కొత్త జంటలు ఇలాంటి సమస్యలతో చాలా బాధపడుతున్నారని అలాగే వాళ్లు ఇబ్బంది పడడంతో పాటు తమ సొంతవాళ్లను కూడా ఇబ్బంది పెడుతున్నారని కుష్బూ గారు చెప్పారు. అంతేకాకుండా కొంతమంది తనను ఎన్ని సంవత్సరాలు ఎలా కలిసి ఉన్నారని ప్రశ్నిస్తారని కుష్బూ గారు తెలియజేశారు. వాళ్లందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే. భార్యాభర్తలు అనేది ఒకరినొకరు అర్థం చేసుకుంటే జీవితాంతం చాలా సంతోషంగా ఉండవచ్చు అని ప్రతి చిన్న విషయానికి గొడవలు పడి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి విడిపోవడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా అందరికీ కుష్బూ గారు తెలియజేయడం జరిగింది.

కుష్బూ గారు ఇంకొన్ని విషయాలు కూడా ఇప్పుడున్న యువతకు తెలియజేయడంజరిగింది. కుష్బూ గారు తనను ఉదాహరణగా చూపిస్తూ తన భర్తకు అసలు రొమాన్స్ తెలియదని వివరించింది తన భర్త తొందర దృష్టిలో రొమాన్స్ అంటే ఇంట్లో ఉండడం కావాల్సింది వండుకోవడం ఫ్యామిలీతో సరదాగా ఉండడం. అని వివరించింది. అంతేగాని ఆయన ఏనాడు తనను క్యాండిల్ లైట్ డిన్నర్ వంటి వాటికి తీసుకెళ్లలేదని ఎలాంటి రొమాంటిక్ ప్లేస్ లోకి తనను తీసుకెళ్లలేదని అయినప్పటికీ మేము ఇద్దరం కలిసి హ్యాపీగా ఉన్నామని వివరించింది. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుంటే కాపురాలు సంతోషంగా ఉంటాయని వివరించింది. అంతేగాని కొట్టుకోవడం వంటివి చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని భార్యాభర్తలు లేదా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే ప్రశాంతంగా పరిష్కారం అవుతుందని ఒక క్లారిటీ ఇచ్చింది.

రీసెంట్ గా సుందర్ సి రూపొందించిన బాక్ అనే చిత్రం మే మూడో తేదీన రిలీజ్ కానున్నది ఈ చిత్రంలో తమన్నా రాఖీ కన్నా గ్లామర్ పంట పండించడంతోపాటు వారు నటించిన స్పెషల్ సాంగ్ కూడా చాలా వైరల్ అయింది.

read this

Leave a Comment