ఖాళీ కడుపుతో Lemon water నిమ్మరసం తాగితే ఇన్ని లాభాలా ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చును నిపుణులు చెప్తున్నారు. అవి ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
చాలామందికి ఉదయం పూట ఖాళీ కడుపుతోని నిమ్మరసం నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. నిమ్మరసం రోగనిరోధక శక్తి ని మెరుగు పరుస్తాయి. ఈ నీళ్లలో విటమిన్ సి ఆంటీ ఆక్సిడెంట్లు కాల్షియం పొటాషియం పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం పూట నిమ్మరసం నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి. నిమ్మకాయలలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి అలాగే నిమ్మరసంలో విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. శరీరంలో కణాలకు నష్టం చేసే ఫ్రీ రాడికల్స్ తో యాంటీయాక్సిడెంట్ పోరాడుతాయి.అలాగే ఆక్సీకరణ ఒత్తిడి నియంత్రిస్తాయి. ఉదయం పూట నిమ్మరసం నీళ్లు తాగితే శరీరంలోని వ్యర్ధాలు టాక్సిన్స్ తోలుగుతాయి. ఇది మిమల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
జీర్ణక్రియకు తోడ్పడుతుంది
ఉదయాన్నేLemon water నిమ్మరసం తాగడం వల్ల గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది ఇది మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయలు ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
ఇది హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి శరీర కణాలను రక్షించడంలో సహాయపడుతుంది శక్తివంతమైన ఆంటీ యాక్సిడెంట్ నిమ్మకాయలోని విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది
హైడ్రేట్ చేస్తుంది
మీ శరీరం హైడ్రేట్ గగా ఉంచడానికి నిమ్మరసం నీళ్ళు ఎఫెక్టివ్ మార్గం మీరు ఆరోగ్యంగా ఉండటానికి రోజంతా ఆక్టివ్ ఉండడం. రోజు తగినంత నీరు తాగాలని గుర్తించుకోండి. బరువు తగ్గడం నిమ్మకాయలోని ఫ్యాక్టిక్ ఫైబర్ తినాలని మీ కోరికను తగ్గిస్తుంది. ఇది మీరు బరువు తగ్గడానికి సాయపడుతుంది. నిమ్మరసం మీరు సహజంగా ఆకలిని అణిచివేస్తుంది. నిమ్మరసం జీర్ణక్రియ మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
శ్వాసను ప్రెస్ చేస్తుంది లెమన్ వాటర్ లో సహజ ఆంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఇది శ్వాసను తాజాగా చేయడానికి బ్యాక్టీరియాతో వచ్చే నోటి దుర్వాసన నివారించడానికి సహాయపడుతుంది. హృదయ నాలలను ఆరోగ్యానికి తోడ్పడుతుంది. Lemon water నిమ్మకాయలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా తోడ్పడుతుంది.
గమనిక : ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం వివరాలను అందించము కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ పాటించడం వల్ల ఫలితాలు అనేవీ వ్యక్తిగతం వీటిని పాటించే ముందు డైటిసియన్ సప్రదించడం ఉత్తమ మార్గం అని గమనించగలరు