ఈ లక్షణాలు కనిపిస్తే Diabetes వచ్చినట్టే

Written by 24newsway.com

Published on:

ఈ లక్షణాలు కనిపిస్తే మనకు Diabetes వచ్చినట్టే. ఎందుకంటే ఈ లక్షణాలు Diabetes ప్రారంభ లక్షణాలు. ఇలాంటి లక్షణాలు మీకు ఉన్నాయో లేవో చూసుకోండి. ప్రస్తుత సమాజంలో డయాబెటిస్ మనల్ని పట్టిపీడిస్తున్నా మహమ్మారిగా చెప్పవచ్చు .రోజు రోజుకీ డయాబెటిస్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. మధు డయాబెటిస్ అనేది ఒక సైలెంట్ కెనడా మనిషి ప్రాణాలను తీస్తుంది కాబట్టి పొరపాటున కూడా డయాబెటిస్ లక్షణాల ను నిర్లక్ష్యం చేయకూడదు అని డాక్టర్లు చెబుతూనే ఉంటారు.

అయితే మనకు డయాబెటిస్ వచ్చిందని ఎలా తెలుస్తుంది డయాబెటిస్ యొక్క ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుంటే డయాబెటిస్ పట్ల మనము ప్రారంభ దశలోనే అడ్డుకోవడానికి వీలుంటుంది. అలాగే డయాబెటిస్ పెరగకుండా మనము తొలి దశలోనే జాగ్రత్త తీసుకోవడం వలన డయాబెటిస్ ను మొదటి స్టేజ్ లోనే పూర్తికా ఆరి కట్టవచ్చు.

diabetes symptoms:

డయాబెటిస్ ప్రారంభ లక్షణాలను చూసినట్లయితే డయాబెటిస్ వచ్చిన వారికి విపరీతమైన దాహంగా ఉంటుంది శరీరం నీటి కొరతను అధిగమించడానికి ప్రయత్నిస్తుంది అలాగే డయాబెటిస్ బాధితులు ఎక్కువ నీళ్లను తాగడానికి ఆసక్తి చూపిస్తారు డయాబెటిస్ వచ్చిన వారికి తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. దీనివల్ల శరీరంలో కోల్పోయిన నీటిని తిరిగి పొందడం కోసం డయాబెటిస్ బాధితులు ఎక్కువగా నీటిని తాగడం జరుగుతుంది.

diabetes లో ఈ symptoms ఉంటే జాగ్రత్త:

రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తారు అలాగే ఇది డయాబెటిస్ బాధితులలో ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది ఇక రాత్రిపూట మూత్ర విసర్జన కారణంగా తరచుగా లేబవలసి వస్తుంది దీనివల్ల నిద్ర భంగం కలుగుతుంది. ఇక్కడ  డయాబెటిక్ బాధితులకు శరీరం బలహీనంగా కనిపిస్తుంది అదేకంగా అలసటగా ఉంటుంది. ఎక్కువగా మత్తుగా నిద్ర వచ్చినట్టుగా కూడా అనిపించడం జరుగుతుంది. ఈ లక్షణాలు మీ శరీరం లో  పడినట్లయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా డాక్టర్ లు చెప్పడం జరుగుతుంది.

అలాగే diabetes వచ్చిన వారిలో కనిపించే ఇంకో లక్షణం ఆహారంలో ఎటువంటి మార్పులు చేయకపోయినా కూడా భారీగా బరువు తగ్గడం జరుగుతుంది ఇలా జరిగితే డయాబెటిస్ వచ్చిందని మనము గుర్తుంచుకోవాలి అలాగే దానికి తగిన చికిత్స కూడా తీసుకోవాలి చక్కర స్థాయిలలో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కళ్ళల్లోని ద్రవస్థాయిలో కూడా మార్పు వస్తుంది దీనివల్ల అదృష్టమైన దృష్టి సమస్య వస్తుంది ఇలా కంటి సమస్యలు వస్తే కూడా డయాబెటిస్ ప్రారంభ లక్షణాలుగా చెప్పవచ్చు.

Diabetes problems:

డయాబెటిస్ బాధితులకు విపరీతమైన ఆకలి అవుతుంది చర్మం పొడిబారినట్లు కనిపించడం జరుగుతుంది. కాళ్లు చేతులు మోదుబారినట్టు స్పర్శను కోల్పోయినట్టు అప్పుడప్పుడు అనిపిస్తుంది అలాగే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది డయాబెటిస్ ఉన్న వాళ్లు ఏదైనా గాయాల బారిన పడిన గాని అంత త్వరగా అభిమానులు డయాబెటిస్ సైలెంట్ గా మనుషుల ప్రాణాలను తీస్తుంది కాబట్టి డయాబెటిస్ బాధితులు ఏ చిన్నాన్న ఆరోగ్యం వచ్చిన నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదించ వలసిందిగా కోరుతున్నాము లేకపోతే ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.

మీరు ప్రారంభ దశలో ఈ లక్షణాలను కనిపెట్టినట్లయితే డయాబెటిని ప్రారంభ దశలోనే అరికట్టవచ్చు.

Read More

🔴Related Post