ఈ Movie ను గూగుల్ లో ఎక్కువ వెతుకుతున్నారట. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే. ఓటిటిలో కూడా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఓటిటిలో ఎన్నో సినిమాలు విడుదలై మెప్పిస్తున్నాయి. అలాగే అన్ని జోనర్స్ లో ఎన్నో వందల సినిమాలు ఓటిటిలో అందుబాటులో ఉన్నాయి.
ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఓ సినిమా కోసం జనాలు గూగుల్ లో వెతుకుతున్నారు ఓటిటిలో ఎన్నో సూపర్ హిట్ Movie లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎన్నో రకాల జోనర్స్ లో సినిమాలు వచ్చాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్న సమయంలో ఓటిటిలో ప్రతివారం కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో మూవీస్ ఓటిటి లో విడుదలవుతున్నాయి ఇంక సినిమా మాత్రం నచ్చిందంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాను రిపీటెడ్ గా చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో ఒక మూవీ మాత్రం నెటిజన్లు గూగుల్ లో వెతుకుతున్నారు గూగుల్ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన మూవీగా ఇదే ఉంది. ఇంతకు ఆ మూవీ ఏంటి ఆ సినిమా కథ ఏంటి
ఓటిటిలో ఆకట్టుకుంటున్న మూవీస్ లో క్రైమ్ థ్రిల్లర్స్, హర్రర్, జోనర్ సినిమాలే కాదు ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ Movie లు కూడా ప్రేక్షకులు చాలా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా గురించి నెటిజన్లు గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేశారు. ఇంతకు సినిమా పేరు ఏంటంటే సినిమా పేరే ” మిసెస్” ఈ మూవీ మలయాళం మూవీ ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాకు రీమేక్ చేశారు.
ఈ రీమేక్ ను హిందీ లో తెరకెక్కించారు. ఈ మూవీ ఓటిటిలో రికార్డు బ్రేక్ చేస్తోంది. నెటిజన్లు ఈ మూవీ కోసం తెగ సర్చ్ చేస్తున్నారు ప్రముఖ ఓటిటీ సంస్థ జి ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ప్రేక్షకులను చాలా ఎంటటైన్మెంట్ చేస్తుంది. ఈ మూవీలో సాన్య మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించడం జరిగింది.
దంగల్ సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది ఈ మూవీ ఓటిటి లో దూసుకెళ్లిపోతుంది ఈ విషయాన్ని జి5 సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. జి ఫైవ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఎవరు అంటూ జీ ఫైవ్ పోస్ట్ చేసింది. అంతేకాదు గూగుల్ ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమా అని కూడా తెలిపింది. సాన్య మల్హోత్రా తో పాటు నిశాంత్ దహియా కన్వాల్జిత్ సింగ్ ఈ మూవీలో నటించారు.