thug life tamil movie review : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కమలహాసన్ కు ప్రత్యేక స్థానం ఉంది ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ మూవీ కథ విషయానికి వస్తే రంగరాయ శక్తి వెల్ (కమలహాసన్) మాఫియా సామ్రాజ్యాన్ని వెళుతూ ఉంటాడు. అతని పోటీగా మాణిక్యం అనే వ్యక్తి వ్యాపారంలో కొనసాగుతూ ఉంటాడు వీళ్లిద్దరి మధ్య కొన్ని గొడవలు జరుగుతాయి.
అందులో అమరాన్ (శింబు) అనే యువకుడు అతన్ని కాపాడుతాడు రంగరాయ ఆకురాడిని తన సొంత కొడుకుల భావించి పెంచుకుంటాడు. తర్వాత కాలంలో వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చి ఒకరినొకరు చంపుకునేంతగా శత్రువులుగా మారిపోతారు ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఎవరు ఎవరిని చంపాలని విషయం ఈ మూవీలో చూపించారు.
ఒకప్పుడు టాప్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న మణిరత్నం ఈ మధ్యకాలంలో చేసిన మూవీలో ఏవి పెద్దగా ఆకట్టుకోవట్లేదు ఈ మూవీలో మణిరత్నం కమలహాసన్ విభిన్నంగా చూపించే ప్రయత్నం చేశారు కమలహాసన్ తనతో ఒక అద్భుతమైన శక్తిగా కనిపించారు వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన నాయకుడు సినిమా నుంచి సినిమాలు కమలహాసన్ నటించిన చెప్పుకోవచ్చు.
thug life tamil movie review మణిరత్నం ఈ మూవీలో సెకండ్ హాఫ్ కొంత తడవడినట్లు తెలుస్తుంది ఈ మూవీ ని ఎలా చూపించాలో కొద్దిగా క్లారిటీ మిస్ అయినట్లు కనిపిస్తుంది. ఈ మూవీలో శింబు క్యారెక్టర్ని అద్భుతంగా తీశారు. కమలహాసన్ తన గత చిత్రాలు మాదిరిగానే ఈ మూవీలో కూడా అద్భుత ప్రదర్శన కనిపించారు ఆయన నటన కోసమే చూడవచ్చే మూవీ ని అలా నటించారే మూవీలో ముఖ్యంగా ఈ మూవీలో కొన్ని సీన్స్ లు ఆయన అద్భుతంగా నటించారు సిమ్ము కూడా తన పాత్ర కు న్యాయం చేశాడు ఎంత అద్భుతంగా నటించారు ఒకానొక సందర్భంలో కమలహాసన్ తో పోటుపడి మరి నటించారు. మూవీలో త్రిష కూడా తమ స్టోరీకి సంబంధించి నటన అద్భుతంగా ఉంది.