tourist family movie release ప్రస్తుతం టూరిస్ట్ ఫ్యామిలీ చాలా ట్రెండ్ అవుతుంది. ఈ మూవీ కథ ఏంటంటే ఒక ఫ్యామిలీ శ్రీలంక నుంచి చెన్నైకి వచ్చి జీవించే సమయంలో ఎదురయ్యే కష్టాలని చూపించారు. ఈ మూవీ ని చూసిన రాజమౌళి ఈ మూవీపై ప్రశంసలు కురిపించాడు కుర్రాడు మేకింగ్ టేకింగ్ చాలా అద్భుతంగా ఉందని రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. చిన్నప్పుడు డ్రామాలు తీస్తుంటే వీడియో పెద్ద రాజమౌళి అని అందరూ నవ్వుతూ ఉండేవారట. కానీ ఇప్పుడు అదే రాజమౌళి తన ప్రశంసలను కురిపించాడు ఇది సక్సెస్ అంటే.
టూరిస్ట్ ఫ్యామిలీ ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఈ మూవీ కలెక్షన్లను భారీగా కలెక్ట్ చేస్తుంది. ఇప్పటికే మూవీకి 70 కోట్ల కలెక్షన్ వసూలు చేసినట్టు సమాచారం. చూస్తుంటే కలెక్షన్స్ సింగర్ పెరిగే అవకాశం ఉంది శ్రీలంక నుంచి వచ్చి చెన్నైలో బతుకుతున్న ఫ్యామిలీకి ఎదురయ్యే కష్టాలను ఈ మూవీలో చూపించాడు. బాంబ్ బ్లాస్ట్ జరగడం ఆ దాడిలో ఫ్యామిలీకి లింకు ఉందని పోలీసులు సమస్యలు సృష్టించడం వాటి నుంచి ఈ ఫ్యామిలీ ఎలా బయటపడింది. అనేది ఈ మూవీ యొక్క కథ ఈ మూవీ దర్శకుడు అభిసాన్ జీవింత్.
టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాని ఈ దర్శకుడు మొదటి చిత్రం అయితే దర్శకుడు తాజాగా తనకు స్కూల్ కాలేజీలో జరిగిన ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పాడు ఒకసారి స్కూల్ ఫంక్షన్ లో నాటకం వేశాడట. దానికి అతడు దర్శకత్వం వహించాడు. అప్పుడు అలా చేయండి ఇలా చేయండి అని చెప్తుంటే పెద్ద రాజమౌళి అని చేశారు.
tourist family movie release కానీ ఇప్పుడు రాజమౌళి మూవీ గురించి మాట్లాడుతున్నారు ఈ మూవీ మేకింగ్ టేకింగ్ రాజమౌళి ఎంతగానో ఫిదా చేసిందని రాజమౌళి చెప్పుకొచ్చాడు అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు తక్కువ చేసి మాట్లాడకూడదు. ఒకప్పుడు రాజమౌళి లాగా ఫీల్ అవుతున్నాడని అన్న వ్యక్తులే ఇప్పుడు రాజమౌళి దర్శకుని పోగుడుతున్నాడు సక్సెస్ అంటే ఇది.