100 రోగాలను నయం చేసే Triphala Churna

Written by 24newsway.com

Published on:

100 రోగాలను నయం చేసే Triphala Churna  . ఈ కాలంలో మనం ఆరోగ్యంగా ఉండడానికి అనేక అనారోగ్య సమస్యల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆయుర్వేదం లో అనేక మంచి ఔషధాలు ఉన్నాయి వాటితో పాటు కొన్ని చూర్ణాలు కూడా మన ఆరోగ్యానికి కాపాడడంలో ఎంతో దోహదం చేస్తాయి. అటువంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది త్రిఫల చూర్ణం ఒకటి త్రిఫల చూర్ణం అంటే ఉసిరికాయ పొడి కరక్కాయ పొడి తనిక్కాయ పొడి ఈ పొడుల ల మిశ్రమమే త్రిఫల చూర్ణం ఆయుర్వేద వైద్యంలో దీనిని వివిధ రోగాల నివారణకు బాగా ఉపయోగిస్తారు . త్రిఫల చూర్ణం కు ఆయుర్వేద శాస్త్రంలో సర్వరోగ నివారిణిక చెబుతుంటారు.

రోగాలను తగ్గించడానికి త్రిఫల చూర్ణం ఎలా ఉపయోగపడుతుంది:

స్వచ్ఛమైన అటవీ ప్రాంతంలో దొరికే ఉసిరికాయ కరక్కాయ తనక్కాయలను లను సేకరించి వాటిని త్రిఫల చూర్ణం గాను త్రిఫల రసం గాను తయారుచేసి ఈ మధ్య మార్కెట్లో ఎక్కువగా విక్రయిస్తున్నారు. త్రిఫల చూర్ణం కు ఎంతో ప్రత్యేక ఉందని ఆయుర్వేదంలో మన పూర్వీకులు ఎప్పుడో చెప్పడం జరిగింది Triphala Churna మనకు చాలా బాగా సహాయపడుతుంది. ప్రతిరోజు తిరుమల చూర్ణాన్ని తీసుకుంటూ ఉంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య ఆయుర్వేద శాస్త్ర నిపుణులు చెప్పడం జరుగుతుంది తగ్గించడంలో త్రిఫల చూర్ణం చాలా బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు కూడా తెలియజేయడం జరిగింది

ఇంకా ముఖ్యంగా త్రిఫల చూర్ణంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను కొన్నిటిని ప్రస్తుతం మనం తెలుసుకుందాం త్రిఫల చూర్ణాన్ని నిత్యం తీసుకుంటే మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. త్రిఫల చూర్ణం ద్వారా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను నివారణలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది త్రిఫల చూర్ణం మన జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది అలాగే త్రిఫల చూర్ణం ద్వారా మలబద్ధకం సమస్యను కూడా నివారించవచ్చు మన పేగులలో పేరుకుపోయిన చెత్తను కూడా బయటికి పంపుతుంది/ త్రిఫల చూర్ణం ద్వారా ఏ ఏ రోగాలు తగ్గుతాయో ఇప్పుడు చూద్దాం.

త్రిఫల చూర్ణం రోజు తీసుకుంటే మన కళ్ళు మన జుట్టు మరియు చర్మం యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది .

చర్మ కణాలను రిపేరు చేయడంలో త్రిఫల చూర్ణం చాలా బాగా సహాయపడుతుంది .

త్రిఫల చూర్ణం కంటి ఆరోగ్యాన్ని కి చాలా బాగా పనిచేస్తుంది .

ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కోవును బయటికి పంపించడంలో కూడా సహాయపడుతుంది.

ఆకలిని అదుపు చేయడానికి ఉపయోగపడుతుంది .

అధికంగా తినడానికి త్రిఫల చూర్ణం నివారిస్తుంది.

త్రిఫల చూర్ణం రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడుతుంది .

.చర్మ వ్యాధులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది .

అలాగే త్రిఫల చూర్ణం ద్వారా కండరాల నొప్పులు మరియు వాపులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది .

త్రిఫల చూర్ణంతో కీళ్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది.

తిరుమల చూర్ణం ఉపయోగించి వాతవ్యాధి లక్షణాలను తగ్గిస్తుంది .

రక్త పోటును నియంత్రించడంలో కూడా త్రిఫల చూర్ణం చాలా బాగా ఉపయోగపడుతుంది.

త్రిఫల చూర్ణం ద్వారా గుండె జబ్బులు వల్ల వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు .

త్రిఫల చూర్ణం వయసు సంబంధిత కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది .

అలాగే త్రిఫల చూర్ణం ద్వారా స్పష్టతను జ్ఞాపక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగిస్తారు .

అలాగే త్రిఫల చూర్ణాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు కానీ గర్భవతిగా ఉన్నవారు మాత్రం త్రిఫల చూర్ణానికి తిరుమల రసాన్ని తీసుకోకపోవడం మంచిది.

Read More

Leave a Comment