Tamil star hero తో లిఫ్టు లో దొరికిన Trisha

Written by 24newsway.com

Published on:

Tamil star hero తో లిఫ్టు లో దొరికిన Trisha . అసలు విషయం ఏమిటంటే స్టార్ హీరోయిన్ త్రిష తన రెండో ఇన్నింగ్స్ లోను కూడా తన సత్తా చాటుతుంది తన సత్తా చాటుతూ ఇప్పటికీ టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. Trisha సినీ పరిశ్రమలోకి ప్రవేశించి దాదాపు రెండు దశాబ్దాలు దాటుతుంది. అయినా గాని ఇప్పటికీ తన అందం అభినయంతో అందరినీ మెప్పిస్తుంది వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది మరియు తెలుగు Tamil star hero లతో నటిస్తూ చాలా బిజీగా ఉంది.

స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం THE GOAT అనే మూవీ చేస్తున్నాడు ఇందులో హీరో విజయ్ కి జోడిగా త్రిష నటిస్తుంది. ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఒక విధంగా చెప్పాలంటే త్రిష దళపతి విజయ్ కెమిస్ట్రీకి చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది. వీళ్లిద్దరు కలిసి చాలా విజయవంతమైన చిత్రాలలో నటించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వీరిద్దరి కెమిస్ట్రీకి ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి రీసెంట్గా లియో అనే సినిమాలో నటించిన తర్వాత తాజాగా వీరిద్దరి ఫోటో ఒకటి సామాజిక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక లిఫ్టులో విజయ్ త్రిష మాత్రమే ఉన్నారు. త్రిష మొబైల్ ఫోన్లో ఫోటో తీస్తుంది ఆ ఫోటోను ఓ వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేయడం కూడా జరిగింది.

ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దళపతి విజయ్ త్రిష ఫోటో ఇది వారి మధ్య కెమిస్ట్రీ ఫైరింగ్ గా ఉంటుంది అంటూ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. మీరు ఎక్కడి వెళ్తున్నారో తెలియదు గాని తాజాగా బయటకు వచ్చిన ఈ ఫోటోలో మాత్రం విజయ్ త్రిష ఇద్దరు ఫ్రెష్ లుక్కులో ఉండి అభిమానులను ఖుషి చేయడం జరుగుతుంది. ఈ చిత్రంలో కూడా త్రిష ను చూసినవారు ఆమెకు 41 సంవత్సరాలు వయసెంత ఎవరు నమ్మేటట్టు లేరు ఇప్పటి హీరోయిన్లతో త్రిష పోటీ పడుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు.

ఒక ముక్కలో చెప్పాలంటే ఒకప్పుడు అందమంటే అందరూ ఐశ్వర్యను మాత్రమే చూపించేవారు. కానీ ఈ మధ్యన త్రిష ఎక్కువగా చూపించడం జరుగుతుంది.. అసలు త్రిష ఇంత అందాన్ని ఎలా మైంటైన్ చేస్తుందో అర్థం కాక యంగ్ హీరోయిన్లు మరియు త్రిష ఫ్యాన్స్ అందరు తలలు పట్టుకోవడం కూడా ఒక అందుకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రోజురోజుకీ రీషర్ట్ గ్లామర్ పెరుగుతూనే ఉంది గాని తగ్గడం లేదు అదేంటో తెలియట్లేదు.

హీరోయిన్ త్రిష ప్రస్తుతానికి తమిళ్లో విజయ్తో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారి తో విశ్వంబుర సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు త్రిష యంగ్ హీరోలకే కాకుండా సీనియర్ హీరోల కు బెస్ట్ ఛాయిస్ అయింది. అందుకే త్రిష ఇప్పుడు చాలా బిజీ హీరోయిన్గా ఉన్నది. సౌత్ ఇండియా మొత్తం త్రిష అందానికి దాసోహం అయిపోతున్నారు.

READ MORE

Leave a Comment