Trivikram Allu Arjun Project : త్రివిక్రమ్ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ నాగ వంశీ ముందునుండి త్రివిక్రమ్ అల్లు అర్జున్ తీయబోయే మూవీ పై హైప్ పెంచుతూనే ఉన్నాడు. నిర్మాత నాగవంశీ మరోసారి త్రివిక్రమ్ అల్లు అర్జున్ తీయబోయే మూవీపై 11 నెలలుగా హింట్ల్ ఇస్తు వస్తున్నాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం ఉన్నది ఎందుకు తగ్గట్టుగానే కథ ఎంచుకుంటున్నాడు అలాంటి కథనే ఉందని నాగా వంశీ ఏప్పటినుంచి చెప్తున్నాడు. పూర్తిగా త్రివిక్రమ్ భిన్న శైలిలో ఉంటుందని అంటున్నాడు మైథాలజికల్ కథతో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్థాయిలో ఈ మూవీ ఉండబోతుందని అంటున్నారు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి సినిమా ఇలాంటి విజువల్స్ చూడలేదని చెప్తున్నారు నాగ వంశీ.
తాజాగా మరోసారి నాగవంశీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ ప్రాజెక్టు స్పందించారు మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్ లో ఉన్న నాగవంశీ తాజాగారి కథ గురించి మాట్లాడారు మామూలుగానే తెలుగులో ఒకప్పుడు ఎక్కువగా మైథాలజికల్ చిత్రాలు వచ్చేవి కదా ఇప్పుడు ఎందుకు అవి తగ్గిపోతున్నాయి అని అడిగితే తాము ఇప్పుడు మైథాలజీకల్ కథ తోనే వస్తున్నానుము అని అన్నారు.
పురాణాలు ఎవరికి తెలియని కథను త్రివిక్రమ్ రాస్తున్నాడట ఆ గాడ్ పేరు అందరు విని ఉంటారని కానీ ఆ గాడ్ జీవితంలో జరిగిన కథ మాత్రం ఎవరికి తెలియదని ఆ కథని మేము చేస్తున్నాము అని తెలియజేశారు అంటే అప్పట్లో వచ్చిన గాడ్ ఆఫ్ వార్ రూమర్ నిజమే అన్నట్టు అనిపిస్తుంది.
Trivikram Allu Arjun Project కార్తికేయ స్వామి కథను త్రివిక్రమ్ రాస్తున్నాడని దక్షిణాదికాయన రాక ఇక్కడ ప్రజలను కాపాడేందుకు ఆయన రాక వెనుక కారణం ఇలా అన్నిటిని చూపిస్తారని ఇందులో బన్నీ గాడ్ ఆఫ్ వార్ గా కనిపిస్తాడని అప్పట్లో రూమర్ వచ్చిన సంగతి తెలిసింది మరి నాగ వంశీ ఇప్పుడు గాడ్ స్టోరీని హింట్ గా ఇచ్చారు. అని అంతా అనుకుంటున్నారు అయితే కథ ఇంకా పూర్తి కాకపోవడం స్క్రిప్ట్ ఇంకా రెడీ కాకపోవడంతో బండి నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టారు.
త్రివిక్రమ్ ఇంకా టైం తీసుకుని ఎలా ఉందని బన్ని ముందుకు వెళ్తున్నాడట. ఇప్పటికే అట్లీతో బన్నీ చర్చలు అయిపోయాయని సమాచారం ప్రస్తుతం ఇద్దరు దుబాయ్ లో ఉన్నారని స్క్రిప్ట్ ఓకే అయితే సమ్మర్ లోని బన్నీ అట్లి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని టాక్.