trivikram ram charan new movie : పెద్ది తర్వాత రామ్ చరణ్ చేనున్న మూవీ ఖరారు అయింది తనకు రంగస్థలం లాంటి విజయాన్ని ఇచ్చిన దర్శకుడు సుకుమార్ రెండోసారి మూవీ చేయనున్నారని ఈ సంవత్సరం చివర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. అయితే ఈలోగానే రామ్ చరణ్ నుంచి మరో కొత్త కబురు సిద్ధమైంది ఆయన దర్శకుడు త్రివిక్రమ్తో ఓ ప్రాజెక్టును చేయబోతున్నారని సమాచారం వినిపిస్తోంది ఇప్పటికే చిత్ర విషయమై చర్చలు జరిగినట్టు తెలుస్తుంది అని అనుకున్నట్లు జరిగితే ఈ మూవీని షూటింగ్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారట.
హీరో రామ్ చరణ్ దర్శకుడు త్రివిక్రమ్ వీళ్లిద్దరి మధ్య కొత్త కాంబినేషన్లో మూవీ తీయబోతున్నారని సన్నాహాలు ఆరంభమైనట్లు తెలుస్తోంది త్రివిక్రమ్ కథను సిద్ధం చేసి రామ్ చరణ్ కి వినిపించారట ఈ కథ నచ్చడంతో సినిమా చేసేందుకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలింనగర్ సమాచారం.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంస్థ నిర్మించనున్నారని త్వరలో సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారని తెలుస్తుంది. కాగా ప్రస్తుతం బుచ్చిబాబు తన దర్శకత్వంలో పెద్ది మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్ అలాగే దర్శకుడు రామ్ చరణ్ ఒక సినిమా చేయాల్సి ఉంది మరి పెద్ది మూవీ తర్వాత రామ్ చరణ్ ఎవరితో చేస్తారనేది తెలియదు త్రివిక్రమ్ తోటి చేస్తారా లేదంటే సుకుమార్ తో చేస్తారని విషయం ఇంకా తెలియదు.
trivikram ram charan new movie ఇప్పుడు హఠాత్తుగా రాంచరణ్ తో ప్రాజెక్ట్ చేయబోతున్నాడని తెరమీదకి వచ్చింది. వెంకటేష్ కన్నా ముందు మెగా పవర్ స్టార్ తోని ఈ దర్శకులు సినిమా చేయబోతున్నాడని సమాచారం వినిపిస్తుంది దీంతో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రామ్ చరణ్ త్రివిక్రమ్ కాల్చి తీయబోయే మూవీ ఒక రేంజ్ లో ఉండబోతుందని ఫ్యాన్స్ భారీగా అంచనాలు వేస్తున్నారు అయితే పెద్ది మూవీ అయిన తర్వాత సుకుమార్తో చేసేది ఓ ప్రాజెక్టు ఉంది మరి సుకుమార్ తో చేస్తారా లేదా త్రివిక్రమ్ తో చేస్తారా ఇంకా తెలియాల్సి ఉంది.