SSMB 29: ప్రపంచ వ్యాప్తంగా SSMB 29 ఈ సినిమా వెళ్లకుండానే రెండు వేల కోట్లు ఆడుతుందని మహేష్ బాబు ఫ్యాన్స్ తో మూవీ క్రిటిక్స్ అంచనా వేసుకుంటున్నారు మహేష్ బాబు Rajamouli కాంబినేషన్లో వస్తున్న SSMB 29 మూవీ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ అభినందన Rajamouli ఏ రేంజ్ లో తీస్తున్నారు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే
అయితే ఆమె హీరోయిన్ పాత్ర చేస్తుందని ఇటీవల వార్తలు వచ్చినప్పుడు అధికారిక సమాచారం ఇవ్వలేదు ఇప్పటికే మూవీస్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుందన్న వార్తలు ఇప్పటికీ ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజేంద్రప్రసాద్ సినిమాకు కథ రాసి ఇచ్చిన విషయం తెలుస్తుంది ఇంతకుముందు లాగే భారీ స్థాయిలో సినిమా కథ చిత్రం చేసినట్లుగా ఆయన ఇంటర్వ్యూలో తెలిపి ఉన్నారు దీనితో SSMB 29 మూవీ పై భారీ అంచనాలు వేస్తున్నారు అయితే తాజాగా ఇంటర్వ్యూలో Rajamouli తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికరమైన విషయాలు మీడియాతో చెప్పుకొచ్చారు మూవీ మొత్తం కూడా అడ్వాన్స్‌గా త్వరలో ఉంటుందని మన ఊహకందని దృష్టిలో పలుకులు ఈ సినిమాలో ఉందనున్నాయని మద్యకాలంలో ఇలాంటి మూవీ రాలేదు అన్నారు మహేష్ కెరియర్ లోనే ఇలాంటి మూవీ చేయడం ఇదే ఇండియాలోనే మొదటిసారి అని అన్నావు సినిమా కోసం చాలా కష్టపడి స్టోరీ రాసినట్లుగా విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు ఆయన కామెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి తెలుగు మూవీ తరచూస్తున్నారు ప్రియాంక చోప్రా తెలుగులో నటిస్తున్న మూవీ ఇదే కావడం తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ మూవీకి హీరోయిన్ ప్రియాంక చోప్రా 30 కోట్లు తీసుకున్నారని సమాచారం.
మహేష్ బాబు రాజమౌళి SSMB29 మూవీ బాబు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేస్తున్నట్లు అర్థం వచ్చేలా రాజమౌళి వీడియోని షేర్ చేయడంతో సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది భారీ బడ్జెట్లో రూపొందుతున్న తాజా చిత్రానికి సంబంధించి ఎటువంటి లీకులు కాకుండా జాగ్రత్త పడుతున్న జక్కన్న ఆయన టీం కూడా ఎంత జాగ్రత్త పడు తున్న ఈ విషయంలో చిత్ర బృందానికి గట్టిగానే హెచ్చరికలు జారి చేసినట్లు మనకు తెలుస్తోంది ఇందులో ఉండే నటీనటులు సాంకేతిక నిపుణులతో నాన్ డిస్క్‌లో స్ చేయించినట్లు ఆంగ్ల పత్రిక కథనాలు పేర్కొన్నాయి దీని ప్రకారం ప్రాజెక్టు నుంచి ఎలాంటి విషయం బయటికి చెప్పడానికి వీళ్లు లేదు దర్శక నిర్మాతలు అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని చేసిన బయటకి వచ్చిన భారీ మూలం చెల్లించాల్సి వస్తుందని మరోవైపులతో సహా సెట్లో ఉన్న వారు ఎవరు ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు