Unstoppable షో లో Hero Surya కంటతడి

Written by 24newsway.com

Published on:

Unstoppable షో కి Hero Surya గారు హాజరు కావడం జరిగింది. అన్ స్టాపబుల్ షో ను నందమూరి బాలకృష్ణ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించడం జరుగుతుంది అయితే ఈ షో సీజన్ 1 చాలా పెద్ద హిట్ అయింది. అయితే ఈ షో కి తెలుగు చిత్ర పరిశ్రమనుంచే కాకుండా నుంచి మరియు హిందీ పరిశ్రమ నుంచి హీరోలు మరియు హీరోయిన్లు డైరెక్టర్లు విలన్లు రావడం జరుగుతుంది. వాళ్లందరితోని నందమూరి బాలకృష్ణ గారు చాలా ఫన్నీగా మాట్లాడడానికి కూడా జరుగుతుంది.

Unstoppable షోలో చంద్రబాబునాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారు హాజరు కావడం జరిగింది. రాజకీయ నాయకుల తోనూ ఇటు సినిమా వాళ్ళ ఈ షో కి రావడం జరుగుతుంది, ఈ మధ్యనే అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభించడం జరిగింది.. ఈ సీజన్ 2 లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ షో కి రావడం జరిగింది. సీజన్ 1 లో చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రతిపక్షనాయక హోదాలో రావడం జరిగింది. అలాగే సీజన్ 2 లో బాలకృష్ణ గారు రెట్టించిన ఉత్సాహంతో ఈ షోని ఓ రేంజ్కి తీసుకు వెళ్ళాడు అని చెప్పవచ్చు. రీసెంట్గా దీపావళి సందర్భంగా విడుదలైన దూల్కర్ సల్మాన్ గారు నటించిన లక్కీ భాస్కర్ మూవీ టీం కూడా ఈ షో కి రావడం జరిగింది. ఈ షోలో బాలకృష్ణ గారు దుల్కర్ సల్మాన్ తో పాటు డైరెక్టర్ వెంకీ అట్లూరిని ఒక ఆట ఆడుకున్నాడు అని చెప్పవచ్చు.

అలాగే రీసెంట్ గా Hero Surya నటించిన పాన్ ఇండియా మూవీ కంగువ మూవీ ప్రమోషన్ లో భాగంగా కంగువా మూవీ టీం ఈ షో కి రావడం జరిగింది. దాని సంబంధించిన ప్రోమో కూడా యూట్యూబ్లో సంచలనంగా మారడం జరిగింది. బాల బాలకృష్ణ గారు హీరో సూర్యతో చాలా కామెడీ పంచలతో సూర్య ని ఒక ఆట ఆడుకున్నాడు అని చెప్పవచ్చు.

ఈ షో సందర్భంగా బాలకృష్ణ గారు Hero Surya గారిని కొన్ని ప్రశ్నలు అడిగి బాగా నవ్వించడం జరిగింది. అలాగే ఏడిపించడం జరిగింది. సూర్య గారిని కార్తీ గారి గురించి మరియు తన ఫస్ట్ లవ్ గురించి మరియు జ్యోతిక గారి గురించి అడిగి మన అందరిని నవ్వించడం జరిగింది.. అలాగే సూర్య గారు తమిళనాడులో చాలా కాలం నుంచి ఒక స్వచ్ఛంద సేవ సంస్థను స్థాపించడం జరిగింది. దీని ద్వారా కొన్ని వేల మంది పిల్లలను సూర్య గారు చదివిస్తున్నారు. ఈ షో లో సూర్య స్థాపించిన స్వచ్ఛంద సంస్థ ద్వారా చదువుకుంటున్నా ఒక అమ్మాయి మాట్లాడిన వీడియోను ప్రదర్శించడం జరిగింది. ఆ వీడియోని చూసి సూర్య గారు అన్ స్టాప్ అబుల్ సోలో కంటతడి పెట్టుకోవడం జరిగింది.

సూర్య గారు చాలా సెన్సిటివ్ మనిషనే మనందరికీ తెలుసు. ఒకే సారి ఆ వీడియో ప్లే చేసేసరికి సూర్య గారికి దుఃఖం వచ్చింది. అసలు విషయానికొస్తే సూర్య గారు లేటెస్ట్ నటించిన మూవీ కంగువ. ఈ మూవీ ని పాన్ ఇండియా లెవెల్లో భారీ లెవెల్ లో విడుదల చేయబోతున్నారు ఈ సినిమానే సూర్యతో పాటు బాబీ డ్యూయల్ తో కలిసి నటించడం జరిగింది. . ఈ సినిమా ద్వారా సూర్య గారు తెలుగులో కం బ్యాక్ ఇస్తారని గట్టిగా సూర్య ఫాన్స్ నమ్ముతున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు మరియు స్టూడియో డ్రీN సంస్థలు భారీ బడ్జెట్ తో నిర్మించడం జరుగుతుంది. .

ఆల్ ది బెస్ట్ సూర్య అండ్ కంగువ మూవీ టీం.

Read More

Leave a Comment