డబ్బింగ్ మొదలుపెట్టిన Venkatesh – Anil Ravipudi movie

Written by 24newsway.com

Published on:

ఈరోజు నుండి డబ్బింగ్ మొదలు పెట్టిన Venkatesh – Anil Ravipudi movie .వెంకటేష్ అనిల్ రావిపూడి దిల్ రాజు కాంబినేషన్లో ఇప్పటికే రెండు చిత్రాలు వచ్చాయి.అవి f1 మరియు f2 చిత్రాలు ఈ రెండు సినిమాలు కూడా విజయవంతమైన చిత్రాలను చెప్పవచ్చు. f1 మూవీ మాత్రం అల్టిమేట్ కామెడీ జానార్ అని కూడా చెప్పవచ్చు. ఎఫ్2 కూడా మంచి అంచనాలతో వచ్చి విజయం సాధించింది.

ఈ మూవీ తర్వాత Venkatesh – Anil Ravipudi movie కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రంగా ఇప్పుడు పేరు నిర్ణయించలేదు కానీ వర్క్ ఇన్ టైటిల్ మాత్రం వెంకీ – అనిల్ 3 అని నిర్ణయించడం జరిగింది. ఈ సినిమాలో కూడా వెంకటేష్ గారితో అనిల్ రావిపూడి గారు అల్టిమేట్ కామెడీ చేయిస్తారనితెలుస్తుంది. ఈ సినిమా నుండి ఇప్పటికే వెంకటేష్ గారి లుక్ మరియు టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.ఆ టీజర్ లో మాత్రం వెంకటేష్ గారు ఫ్యామిలీ మ్యాన్ లాగా కనిపించడం జరుగుతుంది.

అసలు వెంకటేష్ గారికి కామెడీ మరియు ఫ్యామిలీ ఎమోషన్ అన్న కొట్టిన పిండని చెప్పవచ్చు.మన తెలుగు ఇండస్ట్రీలో వెంకటేష్ గారి లాగా నాచురల్ కామెడీ చేసే హీరో లేరని కూడా చెప్పవచ్చు. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సిందే ఏమంటే అనిల్ రావిపూడి గారు సినిమాలో రాజేంద్రప్రసాద్ గారికి కచ్చితంగా ఒక క్యారెక్టర్ ఉండటం జరుగుతుంది. రాజేంద్రప్రసాద్ గారు ఉంటే కామెడీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటదని మనందరికీ తెలిసిన విషయమే.
అనిల్ రావిపూడి గారికి దిల్ రాజు గారి ప్రొడక్షన్ ఫ్యామిలీ ప్రొడక్షన్ అని కూడా చెప్పవచ్చు.

ఎందుకంటే అనిల్ రావిపూడి తీసిన చాలావరకు సినిమాలు అన్ని దిల్ రాజు గారి నిర్మాణంలోనే వచ్చాయి. అనిల్ రావిపూడి సినిమాలంటే హాయిగా నవ్వుకొని ఎంజాయ్ చేసే సినిమాలుగా అందరూ నమ్ముతారు. కొన్నిసార్లు అనిల్ రావిపూడి గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది తన సినిమాలు చూసి అందరూ హాయిగా నవ్వుకుంటూ బయటికి రావాలనేదే తన కోరిక అని చాలా సందర్భాల్లో అనిల్ రావిపూడి గారు చెప్పడం జరిగింది. దిల్ రాజు గారు కష్టాల్లో ఉన్న ప్రతిసారి అనిల్ రావిపూడి గారి సినిమా రూపంలో దిల్ రాజు గారికి మంచి ప్రాఫిట్ వస్తుంది. అనిల్ రావిపూడి గారి సినిమా అంటే మినిమం గ్యారెంటీ సినిమాగా మన తెలుగు ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది.

f1,f2 మూవీల మాదిరిగానే ఈ మూవీ కూడా విడుదలై బ్లాక్ బాస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు వెంకీ ఫ్యాన్స్ మరియు తెలుగు మూవీ ఫ్యాన్స్ కి విందు భోజనాల కామెడీ ఎంటర్టైనర్ గా ఉండాలని కోరుకుంటున్నాము.

Read Movie

Leave a Comment