venu swamy latest predictions : సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా వివాదాలకు పేరు తెచ్చుకున్న వేణు స్వామి తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో నాగచైతన్య సమంత విడిపోతారని జాతకం చెప్పిన వేణు స్వామి ఆ తర్వాత నాగ చైతన్య సోబిత గురించి దారుణమైన కామెంట్ చేశారు అప్పుడు వేణు స్వామి పైన ఫిర్యాదు చేయడం మహిళా కమిషన్ కూడా వేణు స్వామిని ఈ విషయంలో విచారించడం జరిగింది.
ఆ తర్వాత ఎప్పుడు ఎవరి జాతకాలు చెప్పను అంటూ వేణు స్వామి ఒక వీడియోను విడుదల చేశారు అయినప్పటికీ ఆ తర్వాత కూడా వేణు స్వామి తనదైన శైలిలో జాతకాలు చెప్తూనే ఉన్నారు ఒక ఇటీవల తాజాగా నేను స్వామి చెప్పిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వేను స్వామి ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు సెలబ్రిటీల ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఒక జర్నలిస్టు తో ఆయన మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇక ఆడియోలో వేణు స్వామి సమంత విజయ్ దేవరకొండ ల ఎవరో ఒకరు సూసైడ్ చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నాడు ఇక ఒక హీరోకి సీరియస్ ఇంజురీ ఉంటుందని చెప్పడంతో పాటు వేణు స్వామి ఆ హీరోకి అన్ని సమస్యలు ఉన్నాయని అందుకే రాజ్ సాబ్ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళుతున్నారని మాట్లాడారు.
venu swamy latest predictions అయితే ప్రభాస్ అంటూ అడిగే ప్రయత్నం చేస్తే తర్వాత మాట్లాడుకుందాం. అని షాకింగ్ కామెంట్స్ చేశారు దీంతో ప్రభాస్ గురించి విజయ్ దేవరకొండ గురించి సమంతా గురించి చెప్పిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది గతంలో మాట్లాడిన ఆడియో లేకపోతే రీసెంట్ గా మాట్లాడిందా అనేది తెలియడం లేదు కానీ వేణు స్వామి చెప్పిన విషయాలపై ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. ఎక్కడైనా చనిపోతారని మాట్లాడుతారా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇకనైనా ఇటువంటి మానుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అని వేణు స్వామిని హెచ్చరిస్తున్నారు.